2008 శాసనసభ సమావేశాలలో ప్రభుత్వంపై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై చర్చలో భాగంగా తెలుగుదేశం పార్టీ పోతిరెడ్డిపాడు వెడల్పు కారణంగా అవిశ్వాసం ఎదుకు కోరరాదు అంటూ అప్పటి ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పోతిరెడ్డిపాడు గురించి ఆ రోజు సభలో తెలుగుదేశం పార్టీ చేసిన ప్రొసీడింగ్స్ కడప.ఇన్ఫో సందర్శకుల కోసం… తేదీ : 1 ఏప్రిల్ 2008
పూర్తి వివరాలుఆంధ్రప్రదేశ్లో కృష్ణా జలాల పంపకం
మూడు ప్రాంతాల మధ్య కృష్ణా జలాల పంపకం బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులను ఆధారంగా చేసుకుని రాష్ట్రంలోని రాయలసీమ, కోస్తా, తెలంగాణా ప్రాంతాల మధ్య కృష్ణా జలాలను ప్రభుత్వం క్రింది విధంగా పంపిణీ చేసింది. సమాచార హక్కు చట్టం క్రింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి సేకరించిన కృష్ణా జలాల పంపకం వివరాలు కడప.ఇన్ఫో వీక్షకుల …
పూర్తి వివరాలురాయలసీమ సాగునీటి కేటాయింపులు (బచావత్ అవార్డు)
కృష్ణా జలాల పంపకంపై మూడు పరీవాహక రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ల మధ్య తలెత్తిన వివాదాలను పరిష్కరించి, లభ్యమయ్యే నీటిని పంపకం చేసేందుకు 1969 ఏప్రిల్ 10 న కేంద్ర ప్రభుత్వం బచావత్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసింది. జస్టిస్ ఆర్.ఎస్.బచావత్ అధ్యక్షుడిగా ఈ ట్రిబ్యునల్ అంతర్రాష్ట్ర జలవివాదాల చట్టం 1956 కు లోబడి …
పూర్తి వివరాలుజీవో 69 (శ్రీశైలం నీటిమట్టం నిర్వహణ)
జీవో నెంబర్ : 69 (సాగునీటి పారుదల శాఖ) విడుదల తేదీ : 15.06.1996 ప్రధాన ఉద్దేశ్యం : ‘కృష్ణా జలాలను ఎక్కడా ఆపకుండా వీలైనంత త్వరగా డెల్టాకు చేరవేయడం‘ అని సాగునీటి రంగ నిపుణులు పేర్కొంటారు. జీవో 69 సారాంశం : విద్యుత్ ఉత్పత్తి నెపంతో అధికారికంగా శ్రీశైలం నీటిని కృష్ణా, …
పూర్తి వివరాలుశ్రీశైలం నీటిమట్టం నిర్వహణకు ఉద్దేశించిన జీవో 107
నెంబరు: జీవో 107 (సాగునీటి పారుదల శాఖ) విడుదల తేదీ: 28 సెప్టెంబరు 2004 ఏమిటిది? : శ్రీశైలం జలాశయంలో కనీస నిర్వహణా నీటిమట్టాన్ని సడలిస్తూ ఆం.ప్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఉత్తర్వు ఇది జీవో 107 సారాంశం: 15.06.1996 నాడు ప్రభుత్వం జీవో 69ని తీసుకువచ్చి శ్రీశైలం జలాశయంలో కనీస నిర్వహణా నీటిమట్టాన్ని 834 …
పూర్తి వివరాలుగాలేరు నగరి సుజల స్రవంతి
పథకం పేరు : శ్రీ కృష్ణదేవరాయ గాలేరు నగరి సుజల స్రవంతి సాగునీటి పథకము (ఆం.ప్ర ప్రభుత్వం 2 జులై 2015 నాడు ప్రాజెక్టు పేరు నుండి ‘శ్రీ కృష్ణదేవరాయ’ను తోలిగించింది) ప్రధాన ఉద్దేశం : కృష్ణా నది వెనుక జలాల నుంచి కర్నూలు, కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు నీటిని తాగటానికి, …
పూర్తి వివరాలుకెసి కెనాల్ ప్రవాహ మార్గం
కెసి కెనాల్ అనేది కడప , కర్నూలు జిల్లాలకు సాగునీరు పారించే ఒక ప్రధాన కాలువ. కృష్ణా నది ఉపనది అయిన తుంగభద్ర నది నుండి సాగునీటిని తీసుకునేందుకు ఉద్దేశించిన కాలువ ఇది. కెసి కెనాల్ ప్రవాహ మార్గం కడప.ఇన్ఫో వీక్షకుల కోసం… ప్రారంభ స్థలం: సుంకేసుల ఆనకట్ట (తుంగభద్ర) ప్రవాహ మార్గం …
పూర్తి వివరాలు