చంద్రబాబు నాయకత్వంలో నడుస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (కూటమి), గత వైకాపా ప్రభుత్వం కడప జిల్లాలో 250 కోట్ల రూపాయల వ్యయంతో ప్రతిపాదించిన MSME టెక్నాలజీ సెంటర్ను కడప జిల్లా, కొప్పర్తి నుండి అమరావతికి తరలిస్తూ జీవో నెంబరు 56 (పరిశ్రమల శాఖ) ను సెప్టెంబరు 24వ తేదీన విడుదల చేసింది. ఆ జీవో ప్రతిఇది. పూర్తి వివరాలు ...
జాతీయ రహదారులకు గతంలో ప్రాధాన్యతా క్రమంలో ఇస్తూ వచ్చిన నంబర్లలో ఏవో కొన్ని ప్రధానమైన జాతీయ రహదారుల నంబర్లు తప్ప మిగతావి కొంత గందరగోళంగా తయారయ్యాయనే చెప్పాలి. ఏదైనా ఒక జాతీయ రహదారిని తీసుకుని దానితో కలుస్తున్న లేదా దాన్నుంచి విడిపోయిన ఇతర జాతీయ రహదారుల నంబర్లేమిటని చూస్తే చాలా సందర్భాలలో అవి ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉండేవి. అందువల్ల గుర్తుపెట్టుకోవడం కూడా కష్టమయ్యేది. దాంతో పదేండ్ల కిందట 2010లో రోడ్డు రవాణా & జాతీయ రహదారుల […]పూర్తి వివరాలు ...
2013లో కడప జిల్లాలో IPC (Indian Penal Code) కింద నమోదైన నేరాల రేటు 222.4గా ఉంది. నేరాల రేటును లక్ష మంది జనాభాను ప్రాతిపదికగా తీసుకుని లెక్కిస్తారు. అదే సంవత్సరం ఆం.ప్ర రాష్ట్రంలో సగటు నేరాల రేటు 244.5గా ఉంది. 2013వ సంవత్సరంలో కృష్ణా (254.1), గుంటూరు అర్బన్ (388.1), నెల్లూరు (232.6), విశాఖపట్నం (297.3), చిత్తూరు (తిరుపతితో కూడిన) (281), రాజమండ్రి నగరం(239.4), విజయవాడ నగరం (416.2), రంగారెడ్డి (469.6), నిజామాబాద్ (269.6), నల్గొండ […]పూర్తి వివరాలు ...
పోతిరెడ్డిపాడును నిరసిస్తూ అవిశ్వాసం పెట్టిన తెలుగుదేశం
2008 శాసనసభ సమావేశాలలో ప్రభుత్వంపై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై చర్చలో భాగంగా తెలుగుదేశం పార్టీ పోతిరెడ్డిపాడు వెడల్పు కారణంగా అవిశ్వాసం ఎదుకు కోరరాదు అంటూ అప్పటి ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పోతిరెడ్డిపాడు గురించి ఆ రోజు సభలో తెలుగుదేశం పార్టీ చేసిన ప్రొసీడింగ్స్ కడప.ఇన్ఫో సందర్శకుల కోసం… తేదీ : 1 ఏప్రిల్ 2008 పూర్తి వివరాలు ...
రాయచోటి (ఆంగ్లం: Rayachoti ఉర్దూ: ریچارچی), వైఎస్ఆర్ జిల్లాలోని ఒక పట్టణము, అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రము మరియు మండల కేంద్రము. రాయచోటి పాలన ‘రాయచోటి పురపాలక సంస్థ’ పరిధిలో జరుగుతుంది. రాయచోటి పేరు వెనుక కథ: రాచవీడు అనే పేరు క్రమంగా రాయచోటిగా మారింది భౌగోళికం: రాయచోటి పట్టణం భౌగోళికంగా 14°03’33.4″N, 78°45’05.0″E వద్ద ఉన్నది. ఇది సముద్రమట్టానికి 138 మీ (452 అడుగుల) ఎత్తులో, మాండవ్య నదీ తీరంలో కడప – చిత్తూరు రహదారిలో ఉంటుంది. రాయచోటి పట్టణం యొక్క […]పూర్తి వివరాలు ...
కడప జిల్లా లేదా వైఎస్ఆర్ జిల్లాను పరిపాలనా సౌలభ్యం కోసం 51 మండలాలు గా విభజించారు. అవి : 1 కొండాపురం 2 మైలవరం 3 పెద్దముడియం 4 రాజుపాలెం 5 దువ్వూరు 6 మైదుకూరు 7 బ్రహ్మంగారిమఠం 8 బి.కోడూరు 9 కలసపాడు 10 పోరుమామిళ్ల 11 బద్వేలు 12 గోపవరం 13 ఖాజీపేట 14 చాపాడు 15 ప్రొద్దుటూరు 16 జమ్మలమడుగు 17 ముద్దనూరు 18 సింహాద్రిపురం 19 లింగాల 20 పులివెందల 21 […]పూర్తి వివరాలు ...
కడప జిల్లా నేర గణాంకాలు 2009 2009 నాటి కడప జిల్లా నేర గణాంకాలు మరియు అదే సంవత్సరం ఆంధ్రప్రదేశ్లో జిల్లాల వారీగా నమోదైన నేరాల గణాంకాలు (crime statistics). కేంద్ర హోమంత్రిత్వ శాఖ వారి నివేదిక ఆధారంగా…పూర్తి వివరాలు ...
కడప జిల్లా నేర గణాంకాలు 2008 2008 నాటి కడప జిల్లా నేర గణాంకాలు మరియు అదే సంవత్సరం ఆంధ్రప్రదేశ్లో జిల్లాల వారీగా నమోదైన నేరాల గణాంకాలు (crime statistics). కేంద్ర హోమంత్రిత్వ శాఖ వారి నివేదిక ఆధారంగా…పూర్తి వివరాలు ...
కడప జిల్లా నేర గణాంకాలు 2007 2007 నాటి కడప జిల్లా నేర గణాంకాలు మరియు అదే సంవత్సరం ఆంధ్రప్రదేశ్లో జిల్లాల వారీగా నమోదైన నేరాల గణాంకాలు (crime statistics). కేంద్ర హోమంత్రిత్వ శాఖ వారి నివేదిక ఆధారంగా…పూర్తి వివరాలు ...