వార్తలు

పచ్చచొక్కాల వారితోనే ప్రభుత్వ కార్యక్రమమా?

Raghurami Reddy

♦ చంద్రబాబుకు జయలలితకు పట్టిన గతే ♦ ఓటుకు నోటు వ్యవహారంలో ఆయన ప్రమేయం ఉంది ♦ సింగపూర్ ప్రజాస్వామ్యం ఇలాగే ఉంటుందా? కడప: ‘ఆంధ్రప్రదేశ్ అన్నాహజారేను నేనే’.. అని గొప్పలు చెప్పుకొనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తమిళనాడు సీఎం జయలలిత మాదిరి జైలుకెళ్లక తప్పదని మైదుకూరు శాసనసభ్యుడు రఘురామిరెడ్డి జోస్యం చెప్పారు. …

పూర్తి వివరాలు

కడప జిల్లా అంటే ముఖ్యమంత్రికి చిన్నచూపు: రఘువీరా

raghuveera

సీమ ప్రజలు అభద్రతా భావంలో ఉన్నారు ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం రాజీలేని పోరాటం కడప: కడప జిల్లా అంటే ముఖ్యమంత్రికి చిన్నచూపని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆరోపించారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ‘కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు’ అన్న అంశంపై సదస్సు నిర్వహించారు. సదస్సుకు …

పూర్తి వివరాలు

కడపకు తొలి విమానమొచ్చింది

కడప బెంగుళూరు విమానాలు

కడప: బెంగుళూరు నుండి ఈరోజు (ఆదివారం) ఉదయం 10 గంటల 40 నిముషాలకు బయలుదేరిన ఎయిర్ పెగాసస్ విమానం ( OP 131) 11 గంటల 30 నిముషాలకు కడప విమానాశ్రయానికి చేరుకుంది. సుమారు 60 మంది ప్రయాణికులు ఈ విమానం ద్వారా బెంగుళూరు నుండి కడపకు వచ్చారు. అంతకు మునుపు విమానాశ్రయ …

పూర్తి వివరాలు

రోంతసేపట్లో కడప విమానాశ్రయ ప్రారంభోత్సవం

kadapa airport terminal

కడప: ఈరోజు  ఉదయం 11 గంటల 15 నిముషాలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కడప విమానశ్రయ టెర్మినల్‌ను ప్రారంభించనున్నారు. కేంద్ర పౌర విమానాయానశాఖ మంత్రి అశోక్ గజపతిరాజు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు, వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి సుజనా చౌదరి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. …

పూర్తి వివరాలు

రెండు రోజులు కాదు వారానికి మూడు రోజులు

కడప బెంగుళూరు విమానాలు

కడప – బెంగుళూరు ఎయిర్ పెగాసస్ విమాన సర్వీసు కడప: కడప -బెంగుళూరుల మధ్య ప్రారంభం కానున్న ఎయిర్ పెగాసస్ విమాన సర్వీసు వారంలో మూడు సార్లు నడవనుంది. ప్రతి ఆది, బుధ, గురు వారాలలో బెంగుళూరు – కడపల మధ్య ఈ విమాన సర్వీసు నడుస్తుంది. ఉదయం 10.40 గంటలకు బెంగళూరు …

పూర్తి వివరాలు

కడప నగర ఖాజీగా సయ్యద్ నజీం అలీ షామిరి

khaji

కడప:  సయ్యద్ నజీం అలీ షామిరిని కడప నగర ఖాజీగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కడప జిల్లా కలెక్టర్ కెవి రమణ ప్రతిపాదన మేరకు సయ్యద్ నజీం అలీ షామిరిని కడప నగర ఖాజీగా నియమిస్తున్నట్లు మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు  మే 28న విడుదల చేసిన జీవో …

పూర్తి వివరాలు

మైదుకూరు దాడి కేసులో 35మంది విచారణకు అనుమతి

నేర గణాంకాలు 1992

ప్రొద్దుటూరు: మైదుకూరు పట్టణంలో ఒక సామాజిక వర్గానికి చెందిన వారిపై దాడి చేసి గాయపరచిన కేసు(క్రైం నెంబరు 97/2013)లో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న 35మందిని ఐపిసిలోని 147,148,448,427,324,379,307,153-A, 143 రెడ్ విత్ 149  సెక్షన్లతో పాటుగా మారణాయుధాల చట్టం, క్రిమినల్ లా సవరణ చట్టాల కింద విచారించేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ …

పూర్తి వివరాలు

కడప – బెంగుళూరుల నడుమ ఎయిర్ పెగాసస్ విమాన సర్వీసు

కడప బెంగుళూరు విమానాలు

జూన్ 7న తొలి విమాన సర్వీసు టికెట్ ధర రూ.1234 కడప: కడప – బెంగుళూరు నగరాల మధ్య వారానికి రెండు సార్లు విమానాన్ని నడిపేందుకు ఎయిర్ పెగాసస్ విమానయాన సంస్థ సిద్ధమైంది. కేంద్రవిమానయాన శాఖ అధికారులు ప్రతిపాదించిన ప్రకారం 7న కడప విమానాశ్రయం ప్రారంభమైతే ఆ రోజు నుంచే విమానాలు నడిపేందుకు …

పూర్తి వివరాలు
error: