హైదరాబాదు: రాయలసీమను ఎట్టి పరిస్థితిలోనూ విడదీసేందుకు అంగీకరించేది లేదని రాయలసీమ ఐకాస పేర్కొంది. సీమ చరిత్ర తెలియకుండా, ప్రజల మనోభావాలను గుర్తించకుండా, నిర్దిష్ట ఆలోచన లేకుండా చేసిన ప్రకటన ద్వారానే నేడీ పరిస్థితి నెలకొందని సమితి నేతలు అన్నారు. బుధవారం బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఐకాస నేతలు …
పూర్తి వివరాలుబంధించేందుకు రంగం సిద్ధం
లంకమల్ల అభయారణ్యంలోని రెడ్డిపల్లె, కొండూరు గ్రామాల సమీపంలో కలివికోడి కదలికలను ఫొటోలలో బందించేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ఇందుకోసం లంకమల పరిసరాలలో 54 నిఘా కెమెరాలను ఏర్పాటు చేసినట్లు వైల్డ్‌లైఫ్ చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ జోసఫ్ తెలిపా రు. మంగళవారం రెడ్డిపల్లె సమీప అడవిలో ఇటీవల ఏర్పాటు చేసిన ని ఘా …
పూర్తి వివరాలుసీమ జానపద గేయాన్ని పవన్ కల్యాణ్ ఖూనీ చేశాడా?
“కాటమరాయుడా..కదిరి నరసిం హుడా” అంటూ పవన్ కల్యాణ్ “అత్తారింటికి దారేదీ” అనే చిత్రం కోసం పాడిన పాట రాయలసీమలో జనులు పాడుకునే ఒక ప్రసిద్ధ జానపదగీతం. కదిరి తాలూకా ఒకప్పుడు కడప జిల్లాలో భాగంగా ఉండేది. అందువల్ల కడప జిల్లా జానపదులకు కూడా ఈ గీతం బాగా పరిచయమే! శ్రీ మహావిష్ణువు దశావతారాలను …
పూర్తి వివరాలురాయలసీమకు ఏం చేసింది?
ఆరు శతాబ్దాల చరిత్రలో అతి విషమఘట్టంలో వున్న రాయలసీమ వాసులకు ఇప్పుడు రాష్ట్రవిభజన మరింత ప్రమాదకరంగా మారిందని, రాష్ట్రం వీడిపోతే జలయుద్ధాలు తప్పవని రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటి పారుదల శాఖ సలహాదారు శ్రీ రామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం విడిపోతే రాయలసీమకు పెద్దఎత్తున నష్టం వాటిల్లుతుందని, తెలంగాణతో …
పూర్తి వివరాలుకడప స్వచ్చంద సంస్థకు ఎఫ్‌ఎం కమ్యూనిటీ రేడియో స్టేషన్
SRK4TWU9MY4B కేంద్ర ప్రసార శాఖ నుంచి కడప నగరానికి చెందిన స్వచ్ఛంధ సంస్థ ‘దాదాస్’కు ఎఫ్‌ఎం కమ్యూనిటీ స్టేషన్ ఏర్పాటు చేసేందుకు అనుమతి లభించింది. ప్రస్తుతం ట్రాన్స్‌మీటర్, వెర్లైస్ ఆంటెన్నాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. రాయలసీమలో తిరుపతి, కర్నూలు, అనంతపురంలలో ఎఫ్‌ఎం రేడియో స్టేషన్ ఏర్పాటై ప్రసారాలు జరుగుతున్నాయి. ఆకాశవాణి కడప కేంద్రానికి అనుబంధంగా …
పూర్తి వివరాలు‘కాబోయే కలెక్టర్ అమ్మానాన్నలు’
పిల్లల్ని బడికి పంపడానికిపెద్దలు తాయిలం పెడతారు. అయితే మేఘనాథ్ తండ్రికి.. బడే తాయిలం అయింది! ‘పశువుల పని పూర్తి చేస్తేనే… ఇవాళ నీకు బడి…’ అని తండ్రి పెట్టే ఆశకు, చదువుపై ఉన్న ఇష్టానికి మధ్య… గొడ్ల చావిడిలో ఆయన బాల్యం నలిగిపోయింది! అదిగో అలా పడింది ఈశ్వర్‌రెడ్డి మనసులో… తన పిల్లల …
పూర్తి వివరాలుకడపలో నందమూరి కల్యాణ్‌రామ్
హీరో నందమూరి కల్యాణ్‌రామ్ ఈ రోజు (సోమవారం) కడప నగరంలోని అమీన్ పీర్ దర్గాను దర్శించుకున్నారు. దర్గాలో ప్రార్థనలు నిర్వహించి అనంతరం గురువుల ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ దర్గాను దర్శించుకోవాలని ఎప్పటినుంచో అనుకుంటున్నానని, కుదరడంలేదని, ఇప్పుడు స్వామి అనుగ్రహం కలగడంతో దర్శించుకున్నానని కల్యాణ్‌రామ్ పేర్కొన్నారు. తాను నటించి, …
పూర్తి వివరాలుఆ ఒక్క సీటూ మనోడిదే!
రాష్ట్రంలో ప్రభుత్వ బోధనా కళాశాలల్లో అన్నింటిలో కలిపి సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ సీటు ఒకే ఒక్కటి ఉంటుంది. 2013-14 విద్యాసంవత్సరానికి జరిగిన స్విమ్స్ సెట్‌లో సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీలో ఉన్న ఏకైక సీటును జిల్లా వాసి సొంతం చేసుకున్నాడు. శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ సూపర్‌స్పెషాలిటీ కోర్సులో డా.దినకర్‌రెడ్డి సర్జికల్ …
పూర్తి వివరాలుమాటలు లేకుండా విషయం చెప్పగల ప్రతిభావంతుడు
ఒక పేజీలో చెప్పలేని విషయాన్ని ఒక మాటలోనే కార్టూనిస్టులు చెప్పగలరని, కానీ పొదుపరి అయిన సురేంద్ర మాటలు లేకుండా ‘కాప్షన్ లెస్’ కార్టూన్లతో ఎంతో విషయం చెప్పగల ప్రతిభావంతుడని ఛత్తీస్ ఘడ్ సి.ఎం రమణ్ సింగ్ కొనియాడారు. కార్టూన్ మాస పత్రిక ‘కార్టూన్ వాచ్’ ఆధ్వర్యంలో జూన్ 29 వ తేదీన (శనివారం) …
పూర్తి వివరాలు