కొండపేట కమాల్ ప్రఖ్యాత స్త్రీ పాత్రల నటుడు, పద్మశ్రీ స్థానం నరసింహారావు గారు తాడిపత్రిలోని ఒక రంగస్థల సమావేశంలో చేసిన పై ప్రశంస “రాయలసీమ స్థానం”గా పేరొందిన (ఆధారం: కడప జిల్లా రంగస్థల నటులు) కొండపేట కమాల్ నటనకు, గాత్ర మాధుర్యానికి గీటురాయిగా నిలుస్తుంది. తెలుగు నేలపై రంగస్థల నాటకాలకు విశిష్టమైన చరిత్ర …
పూర్తి వివరాలుమహనందయ్య – జానపద కళాకారుడు (చెక్కభజన)
రెండు చెక్కలను లయాత్మకంగా కొట్టడం ద్వారా అద్భుతమైన సంగీతాన్ని సృష్టించి దానికి అనుగుణంగా అడుగులు వేసే కళ చెక్కభజన. చెక్కభజనలో అడుగులకు అనుగుణంగా పాటలో వేగం, ఊపు, ఉంటాయి. చాలారకాల అడుగులున్నాయి . ఆది అడుగు, రెండు, మూడు, పర్ణశాల, కుప్పకొట్టడం, కులుకు వంటివి ప్రత్యేకమైన అడుగులు. ఈ అడుగులకు అనుగుణంగా చెక్కలు …
పూర్తి వివరాలుఅభినవ చాకలి తిప్పడు ఇక లేరు
చక్రాయపేట : రంగస్థల నాటక రంగంలో విభిన్న పాత్ర పోషించి, అభినవ చాకలి తిప్పడుగా పేరు తెచ్చుకున్న కళాకారుడు వెంకటకృష్ణయ్య ఇకలేరు. రంగస్థలంపై అనేక ప్రదర్శనలు ఇచ్చిన నటుడు వెంకటకృష్ణయ్య మృతి నాటక రంగానికి తీరని లోటని పలువురు కళాకారులు పేర్కొన్నారు. నాగులగుట్టపల్లెలో నివాసముంటున్న నటుడు వెంకటకృష్ణయ్య బుధవారం కన్నుమూశాడు. పౌరాణిక, సాంఘిక …
పూర్తి వివరాలు