1983 నాటి కడప జిల్లా నేర గణాంకాలు మరియు అదే సంవత్సరం ఆంధ్రప్రదేశ్లో జిల్లాల వారీగా నమోదైన నేరాల గణాంకాలు (crime statistics). కేంద్ర హోమంత్రిత్వ శాఖ వారి నివేదిక ఆధారంగా…పూర్తి వివరాలు ...
1973 నాటి కడప జిల్లా నేర గణాంకాలు మరియు అదే సంవత్సరం ఆంధ్రప్రదేశ్లో జిల్లాల వారీగా నమోదైన నేరాల గణాంకాలు (crime statistics). కేంద్ర హోమంత్రిత్వ శాఖ వారి నివేదిక ఆధారంగా…పూర్తి వివరాలు ...
1972 నాటి కడప జిల్లా నేర గణాంకాలు మరియు అదే సంవత్సరం ఆంధ్రప్రదేశ్లో జిల్లాల వారీగా నమోదైన నేరాల గణాంకాలు (crime statistics). కేంద్ర హోమంత్రిత్వ శాఖ వారి నివేదిక ఆధారంగా…పూర్తి వివరాలు ...
1971 నాటి కడప జిల్లా నేర గణాంకాలు మరియు అదే సంవత్సరం ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల వారీగా నమోదైన నేరాల గణాంకాలు (crime statistics). కేంద్ర హోమంత్రిత్వ శాఖ వారి నివేదిక ఆధారంగా...పూర్తి వివరాలు ...
కడప జిల్లా శాసనాలు - సంస్కృతి చరిత్ర అనేది డా. అవధానం ఉమామహేశ్వర శాస్త్రి గారి పరిశోధనా గ్రంధము. సాహితీ సామ్రాజ్యము (ప్రొద్దుటూరు) వారి ప్రచురణ. ప్రచురణ సంవత్సరము: 1995. శాసనాల ఆధారంగా కడప జిల్లా సంస్కృతి చరిత్రలను ఆవిష్కరించిన అమూల్యమైన గ్రంధం కడప.ఇన్ఫో వీక్షకుల కోసం...పూర్తి వివరాలు ...
కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ ఆం.ప్ర రాజధాని ఏర్పాటుకు సంబంధించి187 పేజీల నివేదికను 27 ఆగస్ట్ 2014న కొత్తఢిల్లీలో కేంద్ర హోంమంత్రి రాజనాథ్ సింగ్ కు అందజేసింది. శివరామకృష్ణన్ కమిటీ రూపొందించిన నివేదిక ప్రతి కడప.ఇన్ఫో వీక్షకుల కోసం...పూర్తి వివరాలు ...
పుస్తకం: కడప మండల చరిత్రము రచయిత: జనమంచి శేషాద్రి శర్మ ప్రచురణ సంవత్సరం: 1927 వర్గీకరణ: కడప జిల్లా చరిత్రపూర్తి వివరాలు ...
తెలుగు శాసనాలు ఈ-పుస్తకం ఇక్కడ చదవండి. తెలుగు యొక్క చరిత్రను తెలియచేసే చారిత్రిక ఆధారాలు - వివరణలతో... ప్రచురణ: ఆం.ప్ర సాహిత్య అకాడెమీ, రచన: జివి పరబ్రహ్మ శాస్త్రిపూర్తి వివరాలు ...
పుట్టపర్తి నారాయణాచార్యుల వారి మేఘదూతము (పద్యకావ్యం) ఈ-పుస్తక రూపంలో... వర్గీకరణ : కడప జిల్లా సాహిత్యంపూర్తి వివరాలు ...