॥పల్లవి॥పాపపుణ్యములరూపము దేహ మిది దీని-దీపనం బణఁగింపఁ దెరు వెందు లేదు॥చ1॥అతిశయంబైన దేహభిమానము దీరగతిఁగాని పుణ్యసంగతిఁ బొందరాదుమతిలోనిదేహభిమానంబు విడుచుటకురతి పరాజ్ముఖుఁడు గాక రపణంబు లేదు॥చ2॥సరిలేనిమమకారజలధి దాఁటిఁనఁగానిఅరుదైన నిజసౌఖ్య మది వొందరాదుతిరువేంకటాచలాధిపునిఁ గొలిచినఁగానిపరగుబ్రహ్మనందపరుఁడుఁ దాఁగాఁడు రాగము: పాడి రేకు: 0004-08 సంపుటము: 1-28 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, పాడిపూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Friday, February 20, 2026
॥పల్లవి॥ఇతఁడు చేసిననేఁత లెన్నిలేవిలమీఁదయితఁడు జగదేకగర్వితుఁడౌనో కాఁడో॥చ1॥కుడువఁడా ప్రాణములుగొనుచుఁ బూతకిచన్నుతుడువఁడా కపటదైత్యులనొసలి వ్రాలుఅడువఁడా నేలతో నలమి శకటాసురునివడువఁడా నెత్తురులు వసుధ కంసునివి॥చ2॥పెట్టఁడా దనుజారిబిరుదు లోకమునందుకట్టఁడా బలిదైత్యు కర్మబంధములమెట్టఁడా కాళింగు మేటిశిరములు, నలియఁ-గొట్టఁడా దానవులఁ గోటానఁగోట్ల॥చ3॥మరపఁడా పుట్టువులు మరణములుఁ బ్రాణులకుపరపఁడా గంగఁ దనపాదకమలమునచెరుపఁడా దురితములు శ్రీ వెంకటేశుఁడిదెనెరపఁడా లోకములనిండఁ దనకీర్తి రాగము: శ్రీరాగం రేకు: 0021-02 సంపుటము: 1-126 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, శ్రీరాగంపూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Thursday, February 19, 2026
॥పల్లవి॥నిన్నుఁ దలఁచి నీపేరు దలఁచినన్నుఁ కరుణించితే నెన్నికగాక॥చ1॥అధికునిఁ గాచు టేమరుదు నన్ను-నధమునిఁ గాచుట యరుదుగాక నీకుమదురమౌ టేమరుదు మధురమూ, చేఁదుమధురమౌటే మహిలో నరుదుగాక॥చ2॥అనఘునిఁ గరుణింప నరుదుగాదు నీకుఘనపాపుని నన్నుఁ గాచు టరుదుగాకకనకము గనకము గానేల, యినుముకనకమవుటే కడు నరుదుగాక॥చ3॥నెలకొన్నభీతితో నిన్నుఁ జెనకితిఁగాకతలకొన్నసుఖినైనఁ దలఁచనేల నిన్నుయెలమితోఁ దిరువేంగళేఁశుడ నాపాలఁగలిగి నీకృప గలుగఁ జేతువుగాక రాగము: దేసాక్షి రేకు: 0004-07 సంపుటము: 1-27 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, దేసాక్షిపూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Thursday, February 19, 2026
॥పల్లవి॥పెక్కులంపటాల మనసు పేదవైతివి నీకునెక్కడా నెవ్వరులేరు యేమిసేతువయ్యాopen॥చ1॥కన్నుమూయఁ బొద్దులేదు, కాలు చాఁచ నిమ్ములేదుమన్నుదవ్వి కిందనైన మనికి లేదుమున్నిటివలెనే గోరుమోపనైనఁ జోటు లేదుయిన్నిటా నిట్లానైతి వేమి సేతువయ్యా॥చ2॥అడుగిడఁగ నవ్వల లేదు, అండనైన నుండలేదుపుడమిఁ గూడు గుడువనైనఁ బొద్దులేదువెడఁగుఁదనము విడువలేదు, వేదమైనఁ జదువలేదుయెడపఁదడప నిట్ల నీకు నేమిసేతువయ్యా॥చ3॥వుప్పరములు మానియైన నుండలేదు లోకమందునిప్పుడైన నీవిహర మిట్ల నాయనుచెప్పనరుదు నీగుణాలు శ్రీవేంకటేశ యిట్ల-నెప్పుడును ఘనుఁడ వరయ నేమిసేతువయ్యా రాగము: ఆహిరి రేకు: 0021-01 సంపుటము: 1-125 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, […]పూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Thursday, February 19, 2026
॥పల్లవి॥అనుమానపుబ్రదు కది రోఁతా తనమనసెనయనికూటమి మరి రోఁతా॥చ1॥అపకీర్తులఁబడి ఆడికెలోనైఅపవాదియౌట అదిరోఁతవుపమ గెలిచేనని వొరుఁ జెరుచుటలువిపరీతపుగుణవిధ మొకరోఁతా॥చ2॥తనగుట్టెల్లా నెరిఁగినవారలముందటతనయెమ్మెలు చెప్పుకొనుట రోఁతవనితలముందట వదరుచు వదరుచుకనుఁగవ గాననిగర్వము రోఁత॥చ3॥భువి హరి గతియని బుద్ధిఁదలంచని-యవమానపుమన నది రోఁతభవసంహరుఁడై పరగువేంకటపతి-నవిరళముగఁ గొలువని దది రోఁత రాగము: ముఖారి రేకు: 0004-06 సంపుటము: 1-26 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, ముఖారిపూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Thursday, February 19, 2026
॥పల్లవి॥తనదీఁగాక యిందరిదీఁగాకతనువెల్ల బయలై దరిచేరదు॥చ1॥కడుపూ నిండదు కన్నూఁ దనియదుకడఁగి లోనియాఁకలియుఁ బోదుసడిఁబడి కుడిచినకుడుపెల్ల నినుముగుడిచిన నీరై కొల్లఁబోయె॥చ2॥చవియూఁ దీరదు చలమూఁ బాయదులవలేశమైన నొల్లకపోదుచివచివ నోటికడవలోనినీరైకవకవ నవియుచుఁ గారీని॥చ3॥అలపూఁ దోఁపదు అడవీ నెండదుయెలయించు భంగమయునఁ బోదుతెలసి వేంకటగిరిదేవునిఁ దలఁపించుతలఁపైనఁ దనకు ముందర నబ్బదు రాగము: సామంతం రేకు: 0020-06 సంపుటము: 1-124 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, సామంతంపూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Thursday, February 19, 2026
॥పల్లవి॥నిత్యానంద ధరణీధర ధరారమణకాత్యాయనీ స్తోత్రకామ కమలాక్షvoltaren végbélkúpvoltaren szemcseppplavix prixopenplavix surveillance biologique॥చ1॥అరవిందనాభ జగధాధార భవదూరపురుషోత్తమ నమో భువనేశాకరుణాసమగ్ర రాక్షసలోకసంహార-కరణ కమలాదీశ కరిరాజవరద॥చ2॥భోగీంద్రశయన పరిపూర్ణ పూర్ణానందసాగరనిజావాస సకలాధిపనాగారిగమన నానావర్ణనిజదేహభాగీరథీజనక పరమ పరమాత్మ॥చ3॥పావన పరాత్పర శుభప్రద పరాతీతకైవల్యకాంత శృంగారరమణశ్రీవేంకటేశ దాక్షిణ్యగుణనిధి నమోదేవతారాద్య సుస్థిరకృపాభరణ రాగము: శ్రీరాగం రేకు: 0004పూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Thursday, February 19, 2026
॥పల్లవి॥ఏమో తెలిసెఁగాని యీజీవుఁడునేమంపు నెరవిద్య నేరఁడాయ॥చ1॥కపటాలె నేరిచెఁగానీ జీవుఁడుయెపుడైనా నిజసుఖ మెఱఁగఁడాయకవురులే చవిగొనెఁగానీ జీవుఁడుఅపరిమితామృత మానఁడాయ॥చ2॥కడలనే తిరిగీఁగానీ జీవుఁడునడుము మొదలుఁ జూచి నడవఁడాయకడుపుకూటికే పోయీఁగానీ జీవుఁడుచెడని జీతముపొంతఁ జేరఁడాయ॥చ3॥కనియుఁ గానకపోయఁగానీ జీవుఁడుదినము వేంకటపతిఁ దెలియఁడాయకనుమాయలనె చొక్కెఁగానీ జీవుఁడుతనియ నిట్టే మంచిదరిఁ జేరఁడాయ రాగము: భూపాళం రేకు: 0020-05 సంపుటము: 1-123 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, భూపాళంపూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Thursday, February 19, 2026
॥పల్లవి॥వననిధిఁ గురిసిన వానలివి మతి-పనిలేని పనుల భారములుread॥చ1॥అడవుల వెన్నెల లారిడి బదుకులుతడతాఁకుల పరితాఁపములువొడలొసఁగిన హరి నొల్లక యితరులబడి బడిఁ దిరిగిన బంధములు॥చ2॥కొండల నునుపులు కొనకొన మమతలుఅండలఁ కేగిన నదవదలుపండిన పంటలు పరమాత్ము విడిచిబండయి తిరిగిన బడలికలు॥చ3॥బచ్చన రూపులు పచ్చల కొలపులునిచ్చలనిచ్చల నెయ్యములురచ్చల వేంకటరమణునిఁ గొలువకచచ్చియుఁ జావని జన్మములు రాగము: ఆహిరి రేకు: 0004-04 సంపుటము: 1-24 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, ఆహిరిపూర్తి వివరాలు ...