॥పల్లవి॥పారితెంచి యెత్తి వేసి పారవెళ్లితిని (వి?)నీరసపుటెద్దవైననీకు నే ముద్దాopenplavix prixplavix dciplavix surveillance biologique॥చ1॥ఎద్దవై నన్నేల తొక్కి యేమిగట్టుకొంటివివొద్దనైన వచ్చి వూరకుండవైతివివొద్దిక భూమెత్తిన యాయెద్దుకు నే ముద్దుగాకనిద్దురచిత్తముతోడినీకు నే ముద్దా॥చ2॥కాఁపురపుఁ బాపపునాకర్మమును ధరించివీఁపువగులఁగ దాకి విఱ్ఱవీఁగితిఆఁపఁగ నెద్దేమెఱుంగు నడుకులచవి మూట-మోపరివి నీకు నాముదము ముద్దా॥చ3॥మచ్చిరించి అల్లనాఁడు మాలవాఁడు కాలందన్నితెచ్చినయప్పటిధర్మ దేవతవుయెచ్చరించి తిరువేంకటేశుదాసుఁడని నన్నుమెచ్చి తాఁకితివి నామేను నీకు ముద్దా రాగము: భూపాళం రేకు: 0014-05 సంపుటము: 1-87 Tags: Annamacharya పూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Tuesday, February 24, 2026
॥పల్లవి॥ఈభవనమునకుఁ జూడ నేది గడపల తనదు-ప్రాభవం బెడలించి బాధఁ బెట్టించె॥చ1॥చెప్పించెఁ బ్రియము వలసినవారలకునెల్లరప్పించె నెన్నఁడును రానిచోట్లకునువొప్పించె నాసలకు వోరంత ప్రొద్దుననుతప్పించె కోరికల తిరిగి నలుగడల॥చ2॥పుట్టించె హేయంపుభోగయోనులనెల్లకట్టించె సంసారకలితబంధములపెట్టించె ఆసలను పెడకొడములఁ దన్నుతిట్టించె నిజద్రవ్యదీనకుల చేత॥చ3॥బెదరించె దేహంబు పెనువేదనలచేతచెదరించె శాంతంబు చెలఁగి చలముననువిదళించె భవనములను వేంకటేశ్వరుఁ గొలిచిపదిలించె నతనికృప పరమసౌఖ్యములు రాగము: శ్రీరాగం రేకు: 0030-04 సంపుటము: 1-185 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, శ్రీరాగంపూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Tuesday, February 24, 2026
॥పల్లవి॥ ఇతరము లిన్నియు నేమిటికి మతిచంచలమే మానుట పరము ॥చ1॥ ఎక్కడిసురపుర మెక్కడివైభవ- మెక్కడి విన్నియు నేమిటికి యిక్కడనే పరహితమునుఁ బుణ్యము గక్కునఁ జేయఁగఁ గల దిహపరము ॥చ2॥ యెవ్వరు చుట్టము లెవ్వరు బంధువు- లెవ్వరిందరును నేమిటికి రవ్వగులక్ష్మీ రమణునిఁ దలఁపుచు యివ్వలఁ దాఁ సుఖియించుట పరము ॥చ3॥ యెందరు దైవము లెందరు వేల్పులు యెంద రిందురును నేమిటికి కందు వెఱిఁగి వేంకటగిరిరమణుని చిందులేక కొలిచిన దిహపరము రాగము: సామంతం రేకు: 0014-04 సంపుటము: 1-86 Tags: […]పూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Tuesday, February 24, 2026
॥పల్లవి॥వట్టియాసలకు లోనై వదలక తిరిగాడేవుబట్టబయలు యీసంసారంబని గుట్టుదెలియలేవు ప్రాణీ॥చ1॥చాల నమ్మి యీ సంసారమునకు సోలిసోలి తిరిగేవుబాలయవ్వనప్రౌఢల భ్రమఁబడి లోలుఁడవై తిరిగేవుమేలుదెలియ కతికాముకుండవై మీఁదెఱఁగక తిరిగేవుమాలెమీఁద పరు వెందాఁకా నీమచ్చిక విడువఁగ లేవు॥చ2॥మానితముగ దురన్నపానముల మత్తుఁడవై వుండేవునానావిధములదుష్కర్మంబులు నానాటికి నాటించేవుమేనిలోని యేగురు నార్గురును మిత్రులనుచు నమ్మేవుఆనందంబున నాకర్మమునకు అధిపతులని తెలియఁగలేవు॥చ3॥పామరివై దుర్వ్యాపారమునకుపలుమారునుఁ బొయ్యేవువేమరు దుర్జనసంగాతంబులు విశ్రామమనుచు నుండేవుప్రేమముతో హరిదాసులపై సంప్రీతి నిలుపఁగాలేవుతామసమతివయి వేంకటనాథునితత్వ మెఱఁగఁగాలేవు రాగము: వరాళి రేకు: 0030-03 సంపుటము: 1-184 Tags: Annamacharya Keerthanalu, Telugu […]పూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Tuesday, February 24, 2026
॥పల్లవి॥ఇలయును నభమును నేకరూపమైజలజల గోళ్ళు జళిపైంచితివి॥చ1॥ఎడసిన నలముక హిరణ్యకశిపునిఁదొడికపట్టి చేతుల బిగిసికెడపి తొడలపై గిరిగొన నదుముకకడుపు చించి కహకహ నవ్వితివి॥చ2॥రొప్పుల నూర్పుల రొచ్చుల కసరులుగుప్పుచు లాలలు గురియుచునుకప్పినబెబ్బులిక సరుహుంకృతులదెప్పరపసురల ధృతి యణఁచితివి॥చ3॥పెళ పెళనార్చుచుఁ బెడబొబ్బలిడుచుథళథళ మెఱువఁగ దంతములుఫళఫళ వీరవిభవరసరుధిరముగుళగుళ దిక్కుల గురియించితివి॥చ4॥చాతినుప్రేవులజన్నిదములతోవాతెరసింహపువదనముతోచేతులు వేయిటఁ జెలగి దితిసుతునిపోతర మణఁపుచు భువి మెరసితివి॥చ5॥ఆహోబలమున నతిరౌద్రముతోమహామహిమల మలయుచునుతహతహ మెదుపు చుఁ దగువేంకటపతియిహముఁ బరముఁ మా కిపు డొసఁగితివి రాగము: నాట రేకు: 0014-03 సంపుటము: 1-85 Tags: Annamacharya Keerthanalu, Telugu […]పూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Tuesday, February 24, 2026
॥పల్లవి॥చక్రమా హరి చక్రమావక్రమైన దనుజుల వక్కలించవోvoltaren végbélkúpvoltaren végbélkúpvoltaren szemcsepp॥చ1॥చుట్టి చుట్టి పాతాళము చొచ్చి హిరణ్యాక్షునిపూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Tuesday, February 24, 2026
॥పల్లవి॥వెలయునిన్నియును వృధా వృధాతలఁపున శ్రీహరిఁ దడసినను॥చ1॥ఎడయలేనిపుణ్యము లెన్నియైనావిడువక సేయుట వృధా వృధాబడిబడి నే శ్రీపతి నాత్మలోఁదడవక యితరము దడవినను॥చ2॥యెరవులతపముల నెంతైనావిరవిరవీఁగుట వృధా వృధాహరినచ్యుతుఁ బరమాత్మునినిమరచి తలఁచక మఱచినను॥చ3॥దైవము నెఱఁగక తమకమునవేవేలైన వృధా వృధాశ్రీవేంకటగిరిచెలువునినిసేవించక మతిఁ జెదరినను రాగము: రామక్రియ రేకు: 0014-02 సంపుటము: 1-84 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, రామక్రియపూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Tuesday, February 24, 2026
॥పల్లవి॥చెల్లుఁగా కిటు నీకే చింతింపఁగా పూరి –పుల్ల మేరువుసేయ భూమిలో నిపుడు॥చ1॥చెలఁగి నే మునుసేసినచేఁత లుండఁగామలసి నేఁ దిరుగుతిమ్మట లుండఁగాతొలఁగఁదోసి తప్పుడుతోడనే లోహంబువెలయ బంగారుగావించినగతిని॥చ2॥బిగిసి నామైనున్న పెనుకట్లుండఁగాజగడగాండ్లు పగచాటఁగనుజిగిగలచేఁతిముసిఁడికాయయగునన్నుమొగిఁ గల్పకము ఫలముగఁ జేయవసమా॥చ3॥పొదిలిన యింద్రియంబులు వెంట రాఁగామదివికారము నే మరుగఁగానేవదలకు వేంకటేశ్వర నన్ను నిదే నీ –పదపంకజములు చేర్పఁగ నిది వసమా రాగము: ఆహిరి రేకు: 0030-01 సంపుటము: 1-182 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, ఆహిరిపూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Tuesday, February 24, 2026
॥పల్లవి॥ఎందుఁ బొడమితిమో యెఱఁగము మా-కందువ శ్రీహరికరుణేకాకgo॥చ1॥ఏఁటిజన్మమో యెఱఁగము పర-మేఁటిదో నే మెఱఁగముగాఁటపుకమలజుఁ గాఁచినయీనాఁటకుఁడే మానమ్మినవిభుఁడు॥చ2॥యెవ్వారు వేల్పులో యెఱఁగము సురలెవ్వరో నే మెఱఁగమురవ్వగు శ్రీసతిరమణుఁడు మా-కవ్వనజోదరుఁ డంతరియామి॥చ3॥యింకానేఁటిదో యెఱఁగము యీ –యంకెలబాముల నలయముజంకెల దనుజులఁ జదిపినతిరు-వేంకటేశుఁడు మావిడువనివిభుఁడు రాగము: ముఖారి రేకు: 0014-01 సంపుటము: 1-83 Tags: Annamacharya Keerthanalu, పూర్తి వివరాలు ...