అన్నమయ్య సంకీర్తనలు

ఇంకనేల వెరపు – పులివెందుల రంగనాథుని అన్నమయ్య సంకీర్తన

ఇంకనేల వెరపు

పులివెందుల రంగనాథుని పైన అన్నమయ్య రాసిన సంకీర్తన పులివెందులలోని రంగనాయక స్వామి ఆలయాన్ని రామానుజాచార్యులు ప్రతిష్ఠించారు. రైల్వే కొండాపురం వద్ద గల ముచ్చుమర్రి అనే గ్రామంలోని పెద్ద రంగడు, చిన్న రంగడు అనే రజక సోదరుల స్వప్నంలో స్వామి సాక్షాత్కరించి ఏటిలో ఉన్న నన్ను పులివెందులలో ప్రతిష్ఠించవలసిందిగా అజ్ఞాపించారట. రాగము: మలహరి రేకు: …

పూర్తి వివరాలు

రట్టడి కడపరాయఁ డిట్టె వీఁడు – అన్నమయ్య సంకీర్తన

devuni kadapa

రాగము: దేసాళం రేకు: 1650-5 సంపుటము: 26-298 ॥పల్లవి॥ రట్టడి కడపరాయఁ డిట్టె వీఁడు గట్టిగా నేఁడిపుడు తగవు దేర్చరే ॥చ1॥ చెలము సాదించరాదు సముకానఁ గొంచరాదు పలుమారు మాటలాడి పదరీ వీఁడు మొలకచన్నులు నావి మొనలెత్తీఁదనమీఁద చెలులార మాకు బుద్దిచెప్పఁగదరే ॥చ2॥ పందెములడువరాదు పంతము విడువరాదు కందువలు చూపి పొత్తుగలసీ వీఁడు …

పూర్తి వివరాలు

అన్నమయ్య దర్శించిన మేడిదిన్నె హనుమంతాలయం

మేడిదిన్నె హనుమంతాలయం

అన్నమయ్య, కడప జిల్లాలో చాలా దేవాలయాలని దర్శించి, అక్కడి దేవుళ్ళ మీద కీర్తనలు రచించారు. వీటిలో కొన్ని ప్రదేశాలని కొంతమంది పరిశోధకులు, టిటిడి వాళ్ళు, వారి పరిశోధనలో గుర్తించడం జరిగింది. కాని ఇంకా కొన్ని ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయో తెలియలేదు. అలాంటి ప్రదేశాలలో, మేడిదిన్నె హనుమంతాలయం ఒకటి. ఈ ఊరి గురించి మాకు …

పూర్తి వివరాలు

జయమాయ నీకు – అన్నమయ్య సంకీర్తన

జయ మాయ

అన్నమయ్య సంకీర్తనలలో పెద్దముడియం నృసింహుడు రాగము: సాళంగనాట రేకు: 0324-1 సంపుటము: 11-139 ॥పల్లవి॥ జయమాయ నీకు నాపె సరసములూ నయగారి ముడుయము నారసింహా ॥చ1॥మోము చూచి నీతోడ ముచ్చట లాడ వలసి కోమలి నీ తొడమీఁదఁ గూచున్నది ఆముకొని అట్టె మాట లాడ వయ్య ఆపెతోడ నామాట విని యిట్టె నారసింహా …

పూర్తి వివరాలు

ఇందులోనే కానవద్దా – అన్నమయ్య సంకీర్తన

ఇందులోనే కానవద్దా

అన్నమయ్య సంకీర్తనలలో ఒంటిమిట్ట కోదండరాముడు ఒంటిమిట్టలోని కోదండరాముడ్ని దర్శించి తరించిన పదకవితా పితామహుడు ఆయన సాహస గాధల్ని (అలౌకిక మహిమల్ని)ఇట్లా కీర్తిస్తున్నాడు … వర్గం: ఆధ్యాత్మ సంకీర్తన రాగము: నాట రేకు: 0096-01 సంపుటము: 1-477 ఇందులోనే కానవద్దా యితఁడు దైవమని విందువలె నొంటిమెట్ట వీరరఘురాముని యెందు చొచ్చె బ్రహ్మవర మిల రావణుతలలు కందువ …

పూర్తి వివరాలు
error: