ఆది | సోమ | మంగ | బుధ | గురు | శుక్ర | శని |
---|---|---|---|---|---|---|
జానపద కళాకారుడు మునెయ్య వర్ధంతి
జానపద కళాకారుడు మునెయ్య వర్ధంతి
మే 1 all-day
తెలుగునేలపై జానపదబ్రహ్మగా ఖ్యాతి పొందిన మునెయ్య వాడవాడలా తిరిగి సేకరించిన జానపదగేయాలు వేనవేలు. ఔత్సాహిక కలాకారులెందరికో స్పూర్తి ప్రదాత. మునెయ్య కేవలం గాయకులే కాక మంచి రచయిత, చిత్రకారులు. వీరపునాయునిపల్లె శ్రీ సంగమేశ్వర ఉన్నత పాఠశాలలో చిత్రలేఖన ఉపాధ్యాయులుగా పనిచేశారు. 1943 సంవత్సరంలో కడప జిల్లాలో జమ్మలమడుగు తాలూకా దొమ్మరనంద్యాలలో …
|
||||||
తాళ్ళపాక అన్నమయ్య జయంతి
తాళ్ళపాక అన్నమయ్య జయంతి
మే 9 all-day
తొలి తెలుగు వాగ్గేయకారుడు – తాళ్ళపాక అన్నమయ్య “యోగ వైరాగ్య శృంగార సరణి” పేర మొత్తం 32,000 సంకీర్తనలు రచించాడని అతని మనుమడు చిన్నన్న పేర్కొన్నాడు. అతని పుత్రపౌత్రాదులు వీటిని రాగిరేకులమీద వ్రాయించారు. ఆ రేకులను తిరుమలలో సంకీర్తనా భండాగారంలో పొందుపరచారు. అయితే ప్రస్తుతం 12,000 మాత్రమే లభిస్తున్నవి. …
|
||||||
గాంధీజీ ప్రొద్దుటూరుకు వచ్చారు
గాంధీజీ ప్రొద్దుటూరుకు వచ్చారు
మే 17 – మే 18 all-day
1929 మే 17న కడప జిల్లాలో ప్రవేశించి కొండాపురం, మంగపట్నం, మారెడ్డిపల్లి, ముద్దనూరు, చిలమకూరు, నిడుజువ్వి, ఎర్రగుంట్ల గ్రామాల మీదుగా రాత్రి 11 గంటలకు గాంధీజీ ప్రొద్దుటూరు చేరినారు. అనంతరం శెట్టిపల్లి కొండారెడ్డి గారి భవనానికి మహాత్ముడు కారులో వెళ్లారు. అక్కడ కొంతసేపు విశ్రాంతి తీసుకుని సుమారు అరగంట …
|
||||||
సిద్దేశ్వరం అలుగు శంకుస్థాపన
సిద్దేశ్వరం అలుగు శంకుస్థాపన
@ కృష్ణా తీరం, సిద్దేశ్వరం
మే 31 all-day
రాయలసీమ సాగునీటి పథకాలకు నీటి లభ్యత కోసం ఏర్పాటు చేయబోయే సిద్దేశ్వరం అలుగుకు శంకుస్థాపన… రాయలసీమ జిల్లాలకు చెందిన అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు…
|
Subscribe