ప్రధాన స్రవంతి తెలుగు, ఇంగ్లీష్ దినపత్రికలు కడప జిల్లాకు సంబంధించి ఈ రోజు క్యారీ చేసిన ప్రధాన వార్తల (Kadapa News Headlines) జాబితా ఇది. పూర్తి వార్తను చదవటానికి వార్త హెడ్ లైన్ పైన నొక్కండి.పూర్తి వివరాలు ...
పులివెందుల రంగనాథుని పైన అన్నమయ్య రాసిన సంకీర్తన పులివెందులలోని రంగనాయక స్వామి ఆలయాన్ని రామానుజాచార్యులు ప్రతిష్ఠించారు. రైల్వే కొండాపురం వద్ద గల ముచ్చుమర్రి అనే గ్రామంలోని పెద్ద రంగడు, చిన్న రంగడు అనే రజక సోదరుల స్వప్నంలో స్వామి సాక్షాత్కరించి ఏటిలో ఉన్న నన్ను పులివెందులలో ప్రతిష్ఠించవలసిందిగా అజ్ఞాపించారట. రాగము: మలహరి రేకు: 0603-4 సంపుటము: 14-15 ॥పల్లవి॥ ఇంకనేల వెరపు యెదుటనే వున్నారము వంకలొత్తకిఁక మఱి వద్దు వద్దు ఇపుడు ॥చ1॥ వావులు నీకెంచనేల వాడల […]పూర్తి వివరాలు ...
కడప జిల్లాలో వాడుకలో ఉన్న పాలెమాలికి లేదా పాలుమాలికి అనే పదానికి అర్థాలు, వివరణలు. Synonyms or Meanings of the word ‘పాలుమాలికి’ in Telugu Language. పాలెమాలికి లేదా పాలుమాలికి : నామవాచకం (noun), ఏకవచనం (పూర్తి వివరాలు ...
రాగము: దేసాళం రేకు: 1650-5 సంపుటము: 26-298 ॥పల్లవి॥ రట్టడి కడపరాయఁ డిట్టె వీఁడు గట్టిగా నేఁడిపుడు తగవు దేర్చరే ॥చ1॥ చెలము సాదించరాదు సముకానఁ గొంచరాదు పలుమారు మాటలాడి పదరీ వీఁడు మొలకచన్నులు నావి మొనలెత్తీఁదనమీఁద చెలులార మాకు బుద్దిచెప్పఁగదరే ॥చ2॥ పందెములడువరాదు పంతము విడువరాదు కందువలు చూపి పొత్తుగలసీ వీఁడు అందపు నాచూపు లివి అంటుకొనీఁ దనమీద చందపు మావలపులు చక్కఁబెట్టరే ॥చ3॥ తమక మాఁపఁగరాదు తాలిమి చూపఁగరాదు అమర గూడె శ్రీవెకటప్పఁడు వీఁడు […]పూర్తి వివరాలు ...
కడప : జూన్ నెల 6 వ తేదీ వరకూ కడప అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఎలాంటి ఊరేగింపులు, ర్యాలీలకు అనుమతి లేదని, ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కడప డి.ఎస్.పి ఎం.డి షరీఫ్ హెచ్చరించారు. శనివారం డి.ఎస్.పి పత్రికా ప్రకటన విడుదల చేశారు. జూన్ 6 అనంతరం మోడల్ కోడ్ అఫ్ కండక్ట్ ముగిసిన తర్వాత పరిశీలించి ర్యాలీలకు, ఊరేగింపులు అనుమతిస్తామన్నారు. 144 సెక్షన్ అమలులో ఉందని,నలుగురికి మించి గుమికూడదన్నారు. అలాగే, 30 పోలీస్ […]పూర్తి వివరాలు ...
అతడు : తుమ్మేదలున్న యేమిరా… దాని కురులు కుంచెరుగుల పైన – సామంచాలాడెవేమిరా ఆమె : ఏటికి పోరా శాపల్ తేరా – బాయికి పోరా నీళ్లు తేరా బండకేసి తోమర మగడ – సట్టికేసి వండర మగడా శాపల్ నాకు శారూ నీకూరా ఒల్లోరె మగడా! బల్లారం మగడా బంగారం మగడా… అహ శాపల్ నాకు శారూ నీకూరా || తుమ్మేద || ఆమె : కూలికి బోరా కుంచెడు తేరా – నాలికి పోరా […]పూర్తి వివరాలు ...