వార్తా విభాగం

సంకీర్తనలు

కిం కరిష్యామి కిం కరోమి బహుళ- – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥కిం కరిష్యామి కిం కరోమి బహుళ-శంకాసమాధానజాడ్యం వహామి॥చ1॥నారాయణం జగన్నాధం త్రిలోకైక-పారాయణం భక్తపావనందూరీకరోమ్యహం దురితదూరేణ సం-సారసాగరమగ్నచంచలత్వేన॥చ2॥తిరువేంకటచలాధీశ్వరం కరిరాజ-వరదం శరణాగతవత్సలంపరమపురుషం కృపాభరణం న భజామిమరణభవదేహభిమానం వహామి రాగము: శుద్దవసంతం రేకు: 0043-05 సంపుటము: 1-265 Tags: Annamacharya Keerthanalu, Telugu పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

శ్రీశో యంసుస్థిరో యం – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥శ్రీశో యంసుస్థిరో యంకౌశికమఖరక్షకోయం॥చ1॥నిగమనిధినిర్మలోయంజగన్మోహనసతీపతి-విగతభయోయం విజయసఖోయంభృగుమునినా సంప్రీతోయం॥చ2॥సకలపతి శ్శాశ్వతోయంశుకముఖమునిజనసులభోయంప్రకటబహళశోభనాధికోయంవికచరుక్మిణీవీక్షణోయం॥చ3॥సరసోయం పరిసరప్రియోయంతిరువేంకటాధిపోయంచిరంతనోయం చిదాత్మకోయంశరణాగతవత్సలోయం రాగము: ముఖారి రేకు: 0043-04 సంపుటము: 1-264 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, ముఖారిపూర్తి వివరాలు ...

సంకీర్తనలు

మోహము విడుచుటే మోక్షమది – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥మోహము విడుచుటే మోక్షమదిదేహ మెఱుఁగుటే తెలివీనదే॥చ1॥ననిచిన తనజన్మముఁ గర్మముఁ దన-పనియు నెఱుగుటే పరమ మదితనకు విధినిషేధములుఁ బుణ్యముల-ఘనత యెఱుగుటే కలిమి యది॥చ2॥తఱిఁదఱిఁ బ్రేమపుతల్లిదండ్రులనుయెఱఁ గనిదే కులహీన తదిచఱులఁ బొరలి యాచారధర్మములుమఱచినదే తనమలిన మది॥చ3॥కమ్మరఁ గమ్మరఁ గామభోగములునమ్మి తిరుగుటే నరక మదినెమ్మది వేంకటనిలయునిదాసుల-సొమ్ముయి నిలుచుట సుకృత మది రాగము: ఆహిరి రేకు: 0043-03 సంపుటము: 1-263 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

నారాయణ నీనామము బుద్ధిఁ – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥నారాయణ నీనామము బుద్ధిఁజేరినాఁ జాలు సిరులేమి బాఁతిis-aber.net॥చ1॥ననుపైన శ్రీవిష్ణునామము పేరు-కొనఁగానే తేఁకువ మీరఁగాఘనమైన పుణ్యాలు గలుగఁగా తమ-కనయముఁ బరమది యేమిబాఁతి॥చ2॥నలువైన శ్రీహరినామము మతిఁ-దలఁచిననాబంధము లూడఁగాయెలమి దీనిఁ బఠియించినా యీ-కలుషములేల కలుగు నెవ్వరికి॥చ3॥వేంకటపతి నామవిభవము కర్మపంకములెల్లఁ బరిమార్పఁగాబింకమై తలఁపెడి ప్రియులకుఁ యెందు-నింక నీ సుఖమిది యేమిబ్రాఁతి రాగము: సామంతం రేకు: 0043-02 సంపుటము: 1-262 Tags: పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

ఆదిమునుల సిద్ధాంజనము – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥ఆదిమునుల సిద్ధాంజనముయేదెసఁ జూచిన నిదివో వీఁడే॥చ1॥నగిన సెలవిఁ బడు నాలుగుజగములుమొగమునఁ జూపే మోహనమునిగిడి యశోదకు నిధానంబైపొగడొందీ గృహమున నిదె వీఁడే॥చ2॥కనుదెరచిన నలుగడ నమృతము లటుఅనువునఁ గురసీ నపారమువనితలు నందవ్రజమునఁ జెలఁగఁగమనికికి నిరవై మలసీ వీఁడే॥చ3॥పరమునకునుఁ దాఁ బరమై వెలసిన-పరిపూర్ణ పరాత్పరుఁడుసరుస రుక్మిణికి సత్యభామకునువరుఁడగు వేంకటవరదుఁడు వీఁడే రాగము: ధన్నాశి రేకు: 0043-01 సంపుటము: 1-261 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

కడగనుటే సౌఖ్యముగాక యీ- – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥కడగనుటే సౌఖ్యముగాక యీ-తడతాఁకుల నెందరు చనరిట్లా॥చ1॥నిలిచినదొకటే నిజమని తెలిసిన-తెలివే ఘన మింతియకాకాకలకాలము చీఁకటి దవ్వుకొనెడి-వలలభ్రమల నెవ్వరు వడ రిట్లా॥చ2॥పరహిత మిదియే పరమని తెలిసినపరిపక్వమె సంపదగాకాదురితవిధుల గొందుల సందులఁ బడిధరలోపల నెందరు చనరిట్లా॥చ3॥ఘనుఁడీ తిరువేంకటపతి యని కనికొనకెక్కుట తేఁకువగాకాపనిమాలిన యీపలులంపటములతనువు వేఁచు టెంతటిపని యిట్లా రాగము: పాడి రేకు: 0042-06 సంపుటము: 1-260 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

నగధర నందగోప నరసింహ వో – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥నగధర నందగోప నరసింహ వోనగజవరద శ్రీ నారసింహ॥చ1॥నరసింహ పరంజోతి నరసింహా వీర-నరసింహ లక్ష్మీనారసింహానరసఖ బహుముఖ నారసింహా వో-నరకాంతక జేజే నారసింహా॥చ2॥నమో నమో పుండరీకనారసింహ వో-నమితసురాసురనారసింహానమకచమకహిత నారసింహ వోనముచిసూదనవంద్య నారసింహా॥చ3॥నవరసాలంకార నారసింహా వో-ననీతచోర శ్రీనారసింహానవగుణివేంకటానారసింహా వో-నవమూర్తి మండేము నారసింహ రాగము: సామంతం రేకు: 0042-05 సంపుటము: 1-259 Tags: Annamacharya Keerthanalu, పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

భావమునఁ బరబ్రహ్మ మిదె – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥భావమునఁ బరబ్రహ్మ మిదెకైవసమై మాకడ చూడ॥చ1॥నీలమేఘ ముపనిషదర్ధం బదెపాలుదొంగిలెడిబాలులలోచాలు నదియ మాజన్మరోగముల-చీల దివియ మముఁ జెలగిఁచ॥చ2॥తనియని వేదాంతరహంస్యంబదెవొనర గోపికలవుట్లపైపనుపడి సకలాపజ్జాలంబుల-పనులు దీర్చ మముఁ బాలించ॥చ3॥భయములేని పెనుఁబరమపదం బదెజయమగు వేంకటశైలముపైపయిపడు దురితపుఁబౌఁజుల నుక్కునలయము సేయ మము లాలించ రాగము: సామంతం రేకు: 0042-04 సంపుటము: 1-258 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

పుండు జీవుల కెల్లఁ బుట్టక మానదు – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥పుండు జీవుల కెల్లఁ బుట్టక మానదుపుండు మాన మందు వొయఁగదయ్య॥చ1॥నెత్తురు నెమ్ములు నిండినపుంటికితిత్తిలో సోదించనేరానిత్తెమూ వేనీళ్లఁ గడిగినానుమత్తిలి వుబ్బు మానదేలయ్యా॥చ2॥చల్లఁగూడు వెట్టి చల్లఁగా పొత్తులెల్లఁ బెట్టి బిగియించఁగానుకల్లగాదు చీము గారు తొమ్మిదిగండ్లపిల్లలాఁ జాలఁ బెట్టెఁగదయ్యా॥చ3॥ఆదినుండి పాకమైనది యెవ్వ-రేదిరో మొక మేరుపడదుఆదరించి వేంకటాధిప నీవింకసోదించి మానఁజూడఁగదయ్యా రాగము: కన్నడగౌళ రేకు: 0042-03 సంపుటము: 1-257 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, [&పూర్తి వివరాలు ...

error: