'రాయలసీమ విమోచన సమితి'కు శోధన ఫలితాలు

తిరుపతి సమావేశానికి ఎ౦.వి.ఆర్ పంపిన సందేశం

mvramanareddy

ఇటీవల తిరుపతి నగరంలో భూమన్ అధ్యక్షతన ‘రాయలసీమ సమాలోచన’ సదస్సు జరిగింది. ఆ సదస్సుకు ‘రాయలసీమ విమోచన సమితి’ వ్యవస్థాపకులు డాక్టర్ ఎం.వి.రమణారెడ్డి గారు పంపిన సందేశం: డియర్ భూమన్, సభలో చదివేందుకు సందేశం పంపమన్నావు . గుండె కోతను వెల్లి బోసుకోవడం తప్ప, నా దగ్గర సందేశాలు ఏమున్నాయని? గమ్యం చేర్చే …

పూర్తి వివరాలు

మాజీ హోంమంత్రి మైసూరారెడ్డి

మైసూరారెడ్డి

కడప జిల్లా నిడిజివ్వి గ్రామంలో జన్మించిన మైసూరారెడ్డి ‘రాయలసీమ ఉద్యమం’లో కీలక పాత్ర పోషించారు. మూడుసార్లు ఎమ్మెల్యే అయ్యారు. రాష్ట్ర హోంమంత్రిగా పనిచేశారు. సుమారు 25 ఏళ్లు కాంగ్రెస్‌లో కొనసాగిన ఈ వైద్య పట్టభద్రుడు 2004లో తెలుగుదేశంలో చేరారు. ఒక టర్మ్ రాజ్యసభ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించారు. ఆ మధ్యన  ఎం.వి.మైసూరారెడ్డితో ‘సాక్షి’ …

పూర్తి వివరాలు

జుట్టుమామ (కథ) – ఎం.వి.రమణారెడ్డి

ఇన్నేళ్లైనా నా జ్ఞాపకాలనుండి జుట్టుమామ తొలగిపోలేదు. ఎప్పుడూ కాకపోయినా, సినిమానుండి తిరిగొచ్చే సమయంలో తప్పకుండా గుర్తొస్తాడు. గుర్తుకొస్తే మనసు బరువెక్కుతుంది. ఏదో అపరాధం చేసిన భావన నన్ను వెంటాడుతుంది. నేను చేసిన తప్పు ఇదీ అని ఇదమిత్తంగా తేల్చుకోనూలేను; దులిపేసుకుని నిశ్చింతగా ఉండనూలేను. అప్పట్లో నాది తప్పూ, నేరం తెలిసిన వయసేగాదు. అతడు …

పూర్తి వివరాలు
error: