ఆదివారం , 22 డిసెంబర్ 2024
proddutur
ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను కాలుస్తున్న విద్యార్థులు

ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ కాల్చిన విద్యార్థులు

ప్రొద్దుటూరు: రాయలసీమ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈరోజు (బుధవారం) విద్యార్థులు స్థానిక పుట్టపర్తి సర్కిల్ లో ముఖ్యమత్రి దిష్టిబొమ్మను కాల్చినారు. రాయలసీమ విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో  పుట్టపర్తి సర్కిల్ వద్దకు చేరుకున్న విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేఖంగా నినాదాలు చేశారు. రాజధానితో సహా శ్రీభాగ్ ఒప్పందాన్ని అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా  రాయలసీమ విద్యార్థి సమాఖ్య అధ్యక్షుడు భాస్కర్ మాట్లాడుతూ… విజయవాడను తాత్కాలిక రాజధానిగా చెయ్యటం అన్నది ముఖ్యమంత్రి కుట్రలో భాగమన్నారు. హైదరాబాదు తాత్కాలిక రాజధానిగా ఉండగా మళ్ళా విజయవాడలో తాత్కాలిక రాజధాని ఎందుకని ప్రశ్నించారు. విజయవాడను రాజధానిగా చెయ్యాలని కోరడం రాయలసీమకు ద్రోహం చేయ్యటానికేనన్నారు.

చదవండి :  ‘ఉప’ ప్రచారానికి హనుమంతుడు
proddatur
ఆందోళన చేస్తున్న విద్యార్థులు

ఇదీ చదవండి!

రాయలసీమలో హైకోర్టు

హైకోర్టు రాయలసీమలో ఎక్కడ? – రెండో భాగం

రాయలసీమలో హైకోర్టు కుండల్లో నీళ్ళు పొరుగు జిల్లాలకు, మబ్బుల్లో నీళ్ళు కడపకు గ్రోత్ సెంటర్స్‌గా ఎంపిక చెయ్యడానికి రాయలసీమలో ఎక్కడైనా …

ఒక వ్యాఖ్య

  1. I support this actiion this C M is not belong to RAYALASEEMA, he is traitor of Rayalaseema. Earlier he belong to Hyderabad, now belong to Kosta. So do not trust this man or anyother politician. Now this the time create new political party. Party name should be RAYALASEEMA PEOPLES PARTY. we need to have one of the best and honest person who work for welfare of Rayalaseema.This is time become all Rayalseema peoples as one party.Once again I say JAI RAYALASEEMA. ABUBAKER KUWAIT.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: