
శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణా
॥పల్లవి॥ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణా శ్రీమన్నారాయణ నీ శ్రీపాదమే శరణు voltaren végbélkúp voltaren szemcsepp ॥చ1॥ కమలాసతీ ముఖకమల కమలహిత కమలప్రియ కమలేక్షణా కమలాసనహిత గరుడగమన శ్రీ- కమలనాభ నీపదకమలమే శరణు ॥చ2॥ పరమయోగిజనభాగధేయ శ్రీ- పరమపూరుషా పరాత్పరా పరమాతుమ పరమాణురూప శ్రీ- తిరువేంకటగిరిదేవ శరణు |
రాగము: మాళవి రేకు: 0025-07 సంపుటము: 1-155 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, మాళవి