కడప జిల్లా పేరు మార్పు

ప్రభుత్వ ఉత్తర్వు

కడప జిల్లా పేరు మార్పు

1974 నాటి ‘ఆంద్రప్రదేశ్ జిల్లాల (ఏర్పాటు) చట్టం’ లో పేర్కొన్న  సెక్షన్ 3, సబ్ సెక్షన్2లోని  క్లాజు (e) ద్వారా సంక్రమించిన అధికారాలను ఉపయోగించి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము జీవో నంబరు ఎంఎస్ 613 (http://www.www.kadapa.info/go613/) ద్వారా 2010 జూలై 7 నుండి కడప జిల్లా పేరును ‘వై.ఎస్.ఆర్ జిల్లా’గా మార్చింది.

ఈ  ఉత్తర్వును 8-07-2010 నాటి ఆంధ్రప్రదేశ్ గెజిట్లోనూ, 15-07-2010 నాటి కడప జిల్లా గెజిట్లోనూ ప్రచురించారు.

చదవండి :  కడప జిల్లాలోని జాతీయ రహదారులు
ప్రభుత్వ ఉత్తర్వు
ప్రభుత్వ ఉత్తర్వు
జీవో నెంబరు 613 కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
జీవో నెంబరు 1480 కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *