వాడు (హైకూలు) – సడ్లపల్లె చిడంబరరెడ్డి

వాడు (హైకూలు) – సడ్లపల్లె చిడంబరరెడ్డి

యంత మది పగలూ రాత్రీ
మన్నులో పులుగుల మాదిరీ
కష్టం సేస్తే మాత్ర ఏమి??
వాడు–ఎన్నుమీద గువ్వ
ఒగ గింజగూడామిగల్నీడు!!

***

యంత సేపు మునిగి మునిగి
మజ్జిగ గుత్తిమాదిరి
పెరుగు సిలికితే మాత్రమేమి??
వాడు కడవమింద సెయ్యి
యన్నంతా దేవుకొంటాడు!!

చదవండి :  ఆనకట్టలు తెగే కాలం (కవిత) - డా. ఎం హరికిషన్

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *