రాయచోటి శాసనసభ స్థానానికి నామినేషన్లు వేసిన అభ్యర్థులు

    రాయచోటి శాసనసభ స్థానానికి నామినేషన్లు వేసిన అభ్యర్థులు

    రాయచోటి శాసనసభ స్థానం నుండి పోటీ చేయటానికి మొత్తం 20 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం ఆరుగురు స్వతంత్రులుగా పోటీ చేయడానికి నామినేషన్లు సమర్పించారు. నామినేషన్ల ఉపసంరణకు గడువు బుదవారం (23 వ తేదీ) ముగియనుంది. తుదిపోరులో నిలబడే అభ్యర్థుల జాబితా ఉపసంహరణ పూర్తైన తరువాత తేలనుంది.

    శనివారం సాయంత్రం వరకు రాయచోటి శాసనసభ స్థానం నుండి పోటీ కోసం నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థుల జాబితా …

    1 గడికోట శ్రీకాంత్ రెడ్డి – వైకాపా

    చదవండి :  400 ఏండ్ల రాయచోటి పత్తర్‌ మసీదు

    2 ఆర్ రమేష్ కుమార్ రెడ్డి – తెదేపా

    3 ఇంతియాజ్ అహ్మద్ చెన్నూరు  షేక్ – కాంగ్రెస్

    4 ఎం చిదంబరరెడ్డి – నేకాపా

    5 పి మదనమోహన్ రెడ్డి – బసపా

    6 ఎం ఖాదర్ బాష – ఏఐఎంఐఎం

    7 సి రావీంద్రరాజు – రాయలసీమ పరిరక్షణ సమితి

    8 మండిపల్లి రాంప్రసాద్  రెడ్డి – జైసపా

    9 వై జంగమయ్య – పిరమిడ్ పార్టీ

    10 కె అనిల్ కుమార్ – స్వతంత్ర అభ్యర్థి

    11 ఎస్ ఖదీర్ – స్వతంత్ర అభ్యర్థి

    చదవండి :  ప్రొద్దుటూరు శాసనసభ స్థానానికి నామినేషన్లు వేసిన అభ్యర్థులు

    12 దాసరి భారతమ్మ – స్వతంత్ర అభ్యర్థి

    13 రాయచోటి చేన్నకృష్ణ – స్వతంత్ర అభ్యర్థి

    14 షేక్ మహబూబ్ బాష – స్వతంత్ర అభ్యర్థి

    15 సి వెంకటసుబ్బారెడ్డి – కాంగ్రెస్

    16 షేక్ అజ్మతుల్లా – కాంగ్రెస్

    17 షేక్ జాఫర్ వలి – కాంగ్రెస్

    18 ఎం లక్ష్మీప్రసాద్ – రెడ్డి జైసపా

    19 షేక్ చాన్ బాష – ఏఐఎంఐఎం

    20 షేక్ మొహ్మద్ అలీ – స్వతంత్ర అభ్యర్థి

    చదవండి :  'కడప జిల్లాపై వివక్ష కొనసాగిస్తూనే ఉన్నారు'

      వార్తా విభాగం

      ఇవీ చదవండి

      Leave a Reply

      Your email address will not be published. Required fields are marked *