రాజంపేట శాసనసభ బరిలో 20 మంది

రాజంపేట శాసనసభ బరిలో 20 మంది

రాజంపేట శాసనసభ స్థానానికి గాను మొత్తం 24 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా ఉపసంహరణ మరియు తిరస్కరణల అనంతరం మొత్తం 20 మంది అభ్యర్థులు తుది పోరులో నిలువనున్నారు. తుదిపోరులో నిలువనున్న 20 మంది అభ్యర్థులకు ఎన్నికల సంఘం ఇప్పటికే గుర్తులను కేటాయించింది.

రాజంపేట శాసనసభ స్థానం నుండి తలపడుతున్న అభ్యర్థుల జాబితా మరియు వారికి కేటాయించిన గుర్తులు …

1 అమర్ నాద్ రెడ్డి ఆకేపాటి – వైకాపా – సీలింగ్ ఫ్యాన్

చదవండి :  ప్రొద్దుటూరు శాసనసభ బరిలో 13 మంది

2  సురేష్ కుమార్ వల్లెల – ఆమ్ ఆద్మీ – పరక్కట్ట (చీపురు)

3 వెంకట మల్లిఖార్జునరెడ్డి, మేడా – తెదేపా – సైకిల్

4 ప్రదీప్, పెనుమాడు – ఆర్పీఎస్ – గ్యాస్ సిలిండర్

5 రమేష్ బాబు ఆర్ – నేకాపా – గడియారం

6 భాస్కర్, గాజుల – కాంగ్రెస్ – చెయ్యి

7 రవినాయక్, మోడే – పిరమిడ్ పార్టీ – టీవీ

8 షేక్ మౌలానా – జైసపా – చెప్పులు

చదవండి :  ప్రమాణ స్వీకారం చేసినారు...ఆయనొక్కడూ తప్ప!

9 అయ్యవారయ్య, కొండూరు – బసపా – ఏనుగు

10 అమర్నాద్ రెడ్డి అంకిరెడ్డి – జైమపా – కొవ్వొత్తులు

11 సౌమిత్రి చంద్రనాద్ ఏ – స్వతంత్ర అభ్యర్థి – క్యారట్

12 డా. చంద్రశేఖర్, చాట – లోక్ సత్తా – పీక (ఈల)

13 చంద్రమోహన్, అక్కిదాసరి – లోక్ జనశక్తి – బంగ్లా

14 షేక్ హిదయతుల్లా – జెడియు – బాణం

15 చంద్రహాస్ రెడ్డి జి – స్వతంత్ర అభ్యర్థి – టెంకాయ

చదవండి :  రాజంపేట శాసనసభ స్థానంలో ఎవరికెన్ని ఓట్లు

16 చిన్నపెంచలయ్య ఆర్ – స్వతంత్ర అభ్యర్థి – బ్యాట్

17 విజయ భాస్కర్, పూల – స్వతంత్ర అభ్యర్థి – బ్రెడ్

18 అమర్నాద్ రెడ్డి, కటారు – స్వతంత్ర అభ్యర్థి – కరెంటు స్థంభం

19 ప్రసాద్ వర్మ, ఎస్వీ – స్వతంత్ర అభ్యర్థి – డొల్లి

20 వెంకటరమణ, జక్కం – స్వతంత్ర అభ్యర్థి – ఆటో రిక్షా

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: