మైదుకూరులో ఎవరికెన్ని ఓట్లు?

మైదుకూరులో ఎవరికెన్ని ఓట్లు?

మైదుకూరు శాసనసభ స్థానానికి గాను మొత్తం 28 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా ఉపసంహరణ మరియు తిరస్కరణల అనంతరం మొత్తం 12 మంది అభ్యర్థులు తుది పోరులో నిలుచున్నారు. ఈ పోరులో వైకపా తరపున బరిలోకి దిగిన శెట్టిపల్లి రఘురామిరెడ్డి తన సమీప ప్రత్యర్ధి పుట్టా సుధాకర్ యాదవ్ పై గెలుపొందారు.

మైదుకూరు నియోజకవర్గం నుండి తుదిపోరులో తలపడిన 12 మంది అభ్యర్థులకు లభించిన ఓట్ల వివరాలు…

మైదుకూరులో పార్టీలు సాధించిన ఓట్లు

రఘురామిరెడ్డి శెట్టిపల్లి – వైకాపా – 85539

చదవండి :  మత్తులో జోగిన రాయలసీమ ముఖ్యమంత్రులు

పుట్టా సుధాకర్ యాదవ్ – తెదేపా – 74017

కోటయ్యగారి మల్లిఖార్జునమూర్తి – కాంగ్రెస్ – 991

డి ఆంజనేయులు – వైప్రపా – 948

ఎం జెర్మియా – బసపా – 725

డి జనార్ధన్ రెడ్డి – నేకాపా – 512

వెనుతుర్ల రవిశంకర్ రెడ్డి – జైసపా – 428

చిలుంగారి చిన్న పుల్లయ్య – ఆమ్ ఆద్మీ – 222

బొమ్ము వీరనారాయణరెడ్డి – స్వతంత్ర అభ్యర్థి (పండ్ల బుట్ట) – 195

చదవండి :  కడప శాసనసభ తుదిపోరులో 15 మంది

ఎస్ రామప్రతాప్ రెడ్డి – స్వతంత్ర అభ్యర్థి (బ్యాట్ )  174

కె జయన్న – స్వతంత్ర అభ్యర్థి (టెలిఫోన్) – 140

పి బాలయ్య యాదవ్ – స్వతంత్ర అభ్యర్థి (అల్మారా) – 122

నోటా – 58

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: