గురువారం , 21 నవంబర్ 2024

ప్రొద్దుటూరు శాసనసభ స్థానంలో ఎవరికెన్ని ఓట్లు 2014

2014 సార్వత్రిక ఎన్నికలలో ప్రొద్దుటూరు శాసనసభ స్థానానికి గాను మొత్తం 24 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా ఉపసంహరణ మరియు తిరస్కరణల అనంతరం మొత్తం 13 మంది అభ్యర్థులు తుది పోరులో నిలుచున్నారు. ప్రొద్దుటూరు శాసనసభ స్థానం నుండి వైకాపా తరపున పోటీ చేసిన రాచమల్లు ప్రసాద్ రెడ్డి అందరికన్నా ఎక్కువ ఓట్లు సాధించి శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు.

ప్రొద్దుటూరు శాసనసభ స్థానానికి గాను తుదిపోరులో తలపడిన 13 మంది అభ్యర్థులకు లభించిన ఓట్ల వివరాలు …

చదవండి :  7న కడపకు బాబు

votes captured by parties in proddatur

రాచమల్లు  శివప్రసాద్ రెడ్డి – వైకాపా – 93866

నంద్యాల  వరదరాజులురెడ్డి – తెదేపా+భాజపా – 80921

జి  శ్రీనివాసులు – కాంగ్రెస్ – 1476

రాచమల్లు  గురుప్రసాద్ రెడ్డి – వైబపా – 1168

పి  శ్రీనివాసులు – బసపా – 1002

ఆది సూర్యనారాయణ  – లోక్సత్తా – 786

పి  బంగారు మునిరెడ్డి – నేకాపా – 682

సి  సుజనాదేవి – పిరమిడ్ పార్టీ – 405

చదవండి :  వైకాపా శాసనసభాపక్ష నేతగా జగన్

నూకా  వెంకట శానమ్మ – జైసపా – 401

బండి  శ్రీహరి – అ.నే.కాంగ్రెస్ – 262

party wise vote share in proddatur

కే  సామేలు – స్వతంత్ర అభ్యర్థి – 236

ఎం  మురళి – స్వతంత్ర అభ్యర్థి – 126

కే  సునిసాగర్ – స్వతంత్ర అభ్యర్థి –  92

నోటా – 1179

ఇదీ చదవండి!

సదానంద గౌడ

ఈ పొద్దు జిల్లాలో కేంద్ర న్యాయశాఖ మంత్రి పర్యటన

కడప : కేంద్ర న్యాయశాఖ మంత్రి డీవీ సదానందగౌడ ఈరోజు జిల్లా పర్యటనకు వస్తున్నట్లు ఫ్యాక్స్‌ ద్వారా సమాచారం అందిందని …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: