పికాసి అనే పదానికి అర్థాలు, వివరణలు

పికాసి అనే పదానికి అర్థాలు, వివరణలు

కడప జిల్లాలో వాడుకలో ఉన్న పికాసి అనే పదానికి అర్థాలు, వివరణలు. Synonyms or Meanings of the word ‘పికాసి’ in Telugu Language.

పికాసి :

నామవాచకం (noun), ఏకవచనం (Singular)

  • రెండువైపుల మొన లుండి త్రవ్వుటకుపయోగించు ఒక పనిముట్టు
  • ఇరుదల గుద్దలి
  • mattock (ఆంగ్లం)

పికాసులు లేదా పికాసిలు  (Plural)

వివరణ :

కడప జిల్లాలో పికాసి అనే పదాన్ని mattock అనే ఆంగ్ల పదానికి సమానార్థకంగా వాడతారు. రెండువైపుల మొన లుండి త్రవ్వుటకుపయోగించు ఒక పనిముట్టు. పొలం పనులకు ఉపయోగించే పనిముట్టు. దీనిని ప్రధానంగా భూమి త్రవ్వడానికి ఉపయోగిస్తారు. దీనిని వ్యవసాయ పనులు చేయడానికి ఉపయోగిస్తారు.

చదవండి :  మా కడప జిల్లాలో వాడుకలో ఉండిన కొలతలు

వాడుక :

  • మాటమాట పెరగడంతో ఆవేశానికి గురైన మస్తాన్‌ పక్కనే ఉన్న పికాసి తీసుకుని భార్య తలపై మోది హత్య చేశాడు.
  • పికాసితో దోగండి.
  • మోచేతులు దాటి ఖాకీ చొక్కా, మోకాలు దాటి ఖాకీ నిక్కరు, గడ్డపార భుజాన ఒకవైపు పికాసి, మరోవైపు చెట్లడ్డ, పారతో యంగముని, పంగలకర్ర, మచ్చుగత్తి, ప్లాస్టిక్‌ బిందెతో సావిత్రి, టైర్‌ లేయర్‌తో చేసిన … (యంగముని వ్యవసాయం కథ)

    వార్తా విభాగం

    ఇవీ చదవండి

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *