‘పాయలోపల్లి’లో చిరుతల సంచారం

‘పాయలోపల్లి’లో చిరుతల సంచారం

రాయచోటి: పాయలోపల్లి (మండలం: చక్రాయపేట, గ్రామ పంచాయతీ: సురభి) సమీపంలోని అటవీ ప్రాంతంలో మూడు చిరుతపులులు సంచరిస్తున్నట్లు ఇటీవల స్థానికులు గుర్తించారు. ఊరి చుట్టూ మామిడి తోటలు అధికంగా ఉండటంతో పాటు, ఊరికి సమీపంలోనే అటవీ ప్రాంతం ఉంది.

బుధవారం అడవిలోకి గొర్రెలను తోలుకెల్లిన సమయంలో ఒక చిరుతపులి గొర్రెల మందపై దాడి చేసి ఒక గొర్రెను తినేసిందని కాపరులు చెప్పారు. దీంతో గ్రామస్తులు అటవీ అధికారులకు సమాచారం అందించారు.

చదవండి :  నవంబరు రెండో వారంలో జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన

రాయచోటి: పాయలోపల్లి (మండలం: చక్రాయపేట, గ్రామ పంచాయతీ: సురభి) సమీపంలోని అటవీ ప్రాంతంలో మూడు చిరుతపులులు సంచరిస్తున్నట్లు ఇటీవల స్థానికులు గుర్తించారు. ఊరి చుట్టూ మామిడి తోటలు అధికంగా ఉండటంతో పాటు, ఊరికి సమీపంలోనే అటవీ ప్రాంతం ఉంది.

బుధవారం అడవిలోకి గొర్రెలను తోలుకెల్లిన సమయంలో ఒక చిరుతపులి గొర్రెల మందపై దాడి చేసి ఒక గొర్రెను తినేసిందని కాపరులు చెప్పారు. దీంతో గ్రామస్తులు అటవీ అధికారులకు సమాచారం అందించారు.

చదవండి :  కడప జిల్లాలో ప్రాణుల పేర్లు కలిగిన ఊర్లు

రాయచోటి: పాయలోపల్లి (మండలం: చక్రాయపేట, గ్రామ పంచాయతీ: సురభి) సమీపంలోని అటవీ ప్రాంతంలో మూడు చిరుతపులులు సంచరిస్తున్నట్లు ఇటీవల స్థానికులు గుర్తించారు. ఊరి చుట్టూ మామిడి తోటలు అధికంగా ఉండటంతో పాటు, ఊరికి సమీపంలోనే అటవీ ప్రాంతం ఉంది.

బుధవారం అడవిలోకి గొర్రెలను తోలుకెల్లిన సమయంలో ఒక చిరుతపులి గొర్రెల మందపై దాడి చేసి ఒక గొర్రెను తినేసిందని కాపరులు చెప్పారు. దీంతో గ్రామస్తులు అటవీ అధికారులకు సమాచారం అందించారు.

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: