
పాతలు అనే పదానికి అర్థాలు, వివరణలు
కడప జిల్లాలో వాడుకలో ఉన్న పాతలు అనే పదానికి అర్థాలు, వివరణలు. Synonyms of the word ‘పాతలు’ in Telugu Language.
పాతలు :
నామవాచకం (noun), బహువచనం (plural)
- గుడ్డ ముక్కలు
- బట్ట ముక్కలు
- Cloth pieces (ఆంగ్లం)
వివరణ :
కడప జిల్లాలో పాతలు అనే పదాన్ని Cloth pieces అనే ఇంగ్లీషు పదానికి సమానార్థకంగా వాడతారు.
వాడుక :
- పాతలు పరుచు
- పాతలు మడత పెట్టు
- మసిపాత
-
“జాత్యుచిత చరిత్రమ మత్ప్రీత్యర్థంబూఁది తనదు హృదయము శుచితానిత్యంబుగఁదత్తను సాంగత్యము మసిపాఁత మానికంబై యెదుగన్.” [ఆముక్త మాల్యద -6-5]
- సన్న పిల్లోని పాతలు ఉతికినారా?