కడప జిల్లాలో ఏకగ్రీవమైన పంచాయితీలు

    కడప జిల్లాలో ఏకగ్రీవమైన పంచాయితీలు

    కడప: ఇప్పటి వరకు మండలాల వారీగా గ్రామ పంచాయతీలకు ఏకగ్రీవంగా ఎన్నికయిన సర్పంచ్‌ల వివరాలు.

    ప్రొద్దుటూరు మండలం :

    సోములవారిపల్లి- మోపురి ప్రశాంతి
    దొరసానిపల్లి- ఆరవ ఈశ్వరమ్మ
    చౌటపల్లి- మార్తల లక్ష్మీ సునీత
    తాళ్లమాపురం- మాదిరెడ్డి కొండారెడ్డి
    చౌడూరు- నేతిపల్లి చండ్రాయుడు

    రాజుపాలెం మండలం :

    వెంగలాయపల్లి- దనిరెడ్డి రేణుకమ్మ
    కొర్రపాడు- పిల్లి ఓబులమ్మ
    కుమ్మరపల్లి- బీరం నారాయణమ్మ
    గాదే గూడూరు- పొలా వరలక్ష్మీ

    దువ్వూరు మండలం :

    సంజీవరెడ్డిపల్లెలో ఇరగంరెడ్డి వీరమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
    జొన్నవరం- మరియమ్మ
    ఎర్రబెల్లి పంచాయతీ- మదార్ బీ
    టి. చల్లబసయ్య పల్లి- చంద్రకళ

    చదవండి :  జిల్లా పేరు మార్చాలని తెదేపా తీర్మానం

    పోరుమామిళ్ళ మండలం :

    పుల్లివీడు- తిమ్మారెడ్డి రఘునాథరెడ్డి
    తిమ్మారెడ్డి పల్లి- బీరం ఉమ

    కలసపాడు మండలం :

    పెండ్లిమర్రి.. కొండా రమణమ్మ
    మహనందిపల్లి… దేవసాని సుగుణ
    చెన్నుపల్లి: ముద్దేటి నవీన్ కుమార్

    కాశినాయన మండలం :

    బాలాయపల్లి: పాలగుల్ల తిరుమలరెడ్డి
    కోడిగుడ్లపాడు: సోమేసుల బాలగురయ్య
    కొండ్రాజుపల్లి: కోనేటి శారద దేవి ఏకగ్రీవం

    అట్లూరు మండలం :

    కామ సముద్రం- రాజవోలి లక్ష్మీదేవి
    మన్నెంవారిపల్లె- చాట్ల వెంకటమ్మ
    వేములూరు- గోవర్ధన్ రెడ్డి
    అట్లూరు- చెంచు సుబ్బరాయుడు

    చాపాడు మండలం :

    చదవండి :  డిఎల్ సైకిలెక్కినట్లేనా!

    ఎన్‌ ఓబయ్య పల్లె- అంజనమ్మ
    కుచ్చు పాప చింతకుంట సుబ్బారెడ్డి
    ఎదురూరు- బాల ఓబులమ్మ
    చిన్న గొడవ లూరు – పాలగిరి సుజాత
    పెద్ద గొడవ లూరు- పాలగిరి రాజేశ్వర్ రెడ్డి
    విశ్వనాథపురం- భూమి రెడ్డి నారాయణ రెడ్డి
    లక్ష్మీ పేట- కర్నాటి శ్రీవిద్య
    సీతారామపురం- వర స్వాతి

    ఖాజీపేట మండలం :

    చెన్నముక్కపల్లె- గోట్టి గంటి చంద్రశేఖర్‌
    సన్న పల్లె- తుమ్మలూరు సుబ్బమ్మ
    త్రిపురవరం- మీగడ సుస్మిత
    కొమ్ములూరు- పోతులూరు రుక్మిని

    చదవండి :  ఎర్రగుంట్ల కౌన్సిలర్లపై అనర్హత వేటు

      వార్తా విభాగం

      ఇవీ చదవండి

      Leave a Reply

      Your email address will not be published. Required fields are marked *