శనివారం , 21 డిసెంబర్ 2024
జవహర్‌రెడ్డి
కెఎస్ జవహర్‌రెడ్డి

జవహర్‌రెడ్డి ఐఏఎస్

పేరు : జవహర్‌రెడ్డి కె.ఎస్

పుట్టిన తేదీ : 02/06/1964

వయస్సు : 49 సంవత్సరాల 9 నెలలా 28 రోజులు (ఈ రోజుకి)

తల్లిదండ్రులు : కీ.శే కె.ఎస్ ఈశ్వరరెడ్డి, కీ.శే కె.ఎస్ లక్ష్మీదేవమ్మ

విద్యార్హత : పశువైద్య శాస్త్ర పట్టభద్రులు  (శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం)

స్వస్థలం : కొండాపురం (కడప జిల్లా)

వృత్తి : ఐఏఎస్ అధికారి (1990 బ్యాచ్)

ప్రస్తుత హోదా : ముఖ్య కార్యదర్శి, పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ది శాఖ

నిర్వహించిన హోదాలు :

14/10/2009 – మార్చి 2014 వరకు కార్యదర్శి – ఆం.ప్ర ముఖ్యమంత్రి కార్యాలయం

చదవండి :  అమెరికా జీవనమే సుఖమయమైనది కాదు - సొదుం గోవిందరెడ్డి

24/08/2008 – 13/10/2009 వరకు మెట్రోపాలిటన్ కమీషనర్, హైదరాబాద్ పట్టణాభివృద్ది సంస్థ (హుడా)

23/03/2008 – 24/08/2008 వరకు వైస్ చైర్మన్, హైదరాబాద్ పట్టణాభివృద్ది సంస్థ (హుడా)

19/05/2005 – 23/03/2008 వరకు మేనేజింగ్ డైరెక్టర్, హైదరాబాద్ జలమండలి

27/06/2002 – 18/05/2005 వరకు జిల్లా కలెక్టర్, తూర్పు గోదావరి

01/04/1999 – 26/06/2002 వరకు జిల్లా కలెక్టర్, శ్రీకాకుళం

01/01/1999 – 01/04/1999 వరకు  ప్రాజెక్ట్ డైరెక్టర్, డిఈపిఈపి

01/01/1996 – 01/06/1998 వరకు  జాయింట్ కల్లెక్టర్, నల్గొండ

చదవండి :  సివిల్స్‌లో సత్తా చాటిన కడపజిల్లా యువకులు

01/06/1995 – 01/01/1996 వరకు  ప్రాజెక్ట్ డైరెక్టర్, ఐటిడిఏ,భద్రాచలం, ఖమ్మం జిల్లా

01/08/1992 -01/06/1995 వరకు  అసిస్టెంట్ కల్లెక్టర్, నరసాపురం

ఇదీ చదవండి!

vijayanand

విజయానంద్ ఐఏఎస్

1992వ బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన కె విజయానంద్ వివరాలు. విజయానంద్ కడపజిల్లా, రాజుపాలెంకు చెందినవారు. ఎంటెక్ పట్టభద్రుడైన విజయానంద్ యొక్క పూర్తి వివరాలు - ఫోటోల సహితంగా.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: