కొనుట వెగ్గళము దాఁ దినుట యల్పము మీఁదు-
॥పల్లవి॥ కొనుట వెగ్గళము దాఁ దినుట యల్పము మీఁదు- గనుట వినుట లేక దా కడచన్నభవము mebendazol dosierung mebendazol uden recept mebendazol overdosering ॥చ1॥ ఆపద వడ్డికినిచ్చి అనుభవింపఁబోయిన యేపున నెవ్వరికి నిం దేమిగలదు పాపపుపైరు విత్తినపండిన పంటలలోన రూపింపఁగ నిందు రుచి యేమిగలదూ ॥చ2॥ ఘనుఁడైనతిరువేంకటనాథుఁ డిన్నిటికి- యును భోక్తయుఁ గర్మియును నైనవాఁడు పనిలేదు నిష్ఠూరపరుఁడు దానై వుండు తనకుఁ దానె కర్త తనమౌటఁ గాన |
రాగము: గుండక్రియ రేకు: 0008-01 సంపుటము: 1-49 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, గుండక్రియ