ఈ రోజు నుంచి కాటివాలె సాహెబ్ ఉరుసు

ఈ రోజు నుంచి కాటివాలె సాహెబ్ ఉరుసు

కడప: నగరంలోని కాగితాలపెంటలో వెలిసిన కాటివాలె సాహెబ్ (ఖుద్-సె-సిర్రహుల్) దర్గాలో శనివారం నుంచి ఉరుసు ఉత్సవాలు జరుగుతాయని నిర్వాహకులు ప్రకటనలో తెలిపారు. ఉరుసులో భాగంగా శనివారం రోజు గంధం, ఫిబ్రవరి 1 ఆదివారం రోజు ఉరుసు , 2వ తేదీ సోమవవారం నాడు తహ్‌లీల్ నిర్వహించనున్నట్లు తెలిపారు.

    చదవండి :  జీవో నెంబరు 56 - కొప్పర్తి నుండి అమరావతికి MSME సెంటర్ తరలింపు

    వార్తా విభాగం

    ఇవీ చదవండి

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *