కడప జిల్లా ప్రజలు ఎలాంటివారంటే?

కడప జిల్లా ప్రజలు ఎలాంటివారంటే?

కడప జిల్లా ప్రజలు ఎలాంటివారో చెబుతూ ఆయా సందర్భాలలో ఈ ప్రాంతంతో అనుబంధం కలిగిన అధికారులూ, అనధికారులూ వెలిబుచ్చిన కొన్ని అభిప్రాయాలివి. కడప.ఇన్ఫో దగ్గర అందుబాటులో ఉన్న కొన్ని అభిప్రాయాలను ఇక్కడ పొందుపరుస్తున్నాం….

“ఇచట పుట్టిన చిగురు కొమ్మైన చేవ”

– అల్లసాని పెద్దన

[divider style=”normal” top=”10″ bottom=”10″]

“అనురాగ, అభిమాన మూర్తులు కడప వాసులు. పర్యాటకులను, యాత్రీకులను ఎంతో ఆదరిస్తారు. ఎంతగానో సహకరిస్తారు.”

– ట్రావెర్నియర్, ఫ్రెంచి యాత్రికుడు

[divider style=”normal” top=”10″ bottom=”10″]

చదవండి :  కడప జిల్లా పేరు మార్పు

“కడప ప్రజల మతసామరస్యం ప్రపంచానికే ఆదర్శం”

–  రవిశంకర్ గురూజీ

(ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు)

[divider style=”normal” top=”10″ bottom=”10″]

“కడప జిల్లా ప్రజలు స్నేహానికి, పౌరుషానికి విలువ ఇస్తారు. ఇక్కడి ప్రజలు ఎంత కఠినంగా ఉంటారో మనసు అంత మెత్తగా ఉంటుంది, స్నేహానికి ప్రాణాలైనా ఇస్తారు. ఇది వీరుల గడ్డ! ”

–  కె చంద్రమౌళి, IAS

(గతంలో కడప జిల్లా కలెక్టరుగా పని చేసినారు)

[divider style=”normal” top=”10″ bottom=”10″]

చదవండి :  ఔను..వీళ్ళు కూడా అంతే!

“I would always remember the love and affection showered by the people of the district”

– జయేష్ రంజన్,  IAS

(గతంలో కడప జిల్లా కలెక్టరుగా పనిచేసినారు)

[divider style=”normal” top=”10″ bottom=”10″]

“People of Kadapa district are pure hearted, generous in nature and frank in their speech and I was most impressed by the cooperation of them.”

చదవండి :  వాన జాడ లేదు - సేద్యానికి దిక్కు లేదు

–  శశిభూషణ్ కుమార్,  IAS

(గతంలో కడప జిల్లా కలెక్టరుగా పనిచేసినారు)

[divider style=”normal” top=”10″ bottom=”10″]

“పోలీసు అధికారులకు రాయలసీమలో ఇస్తున్న గౌరవం రాష్ట్రంలో మరెక్కడా ఇవ్వరు.రాయలసీమ ప్రజలు నమ్మితే తమ ప్రాణాలివ్వడానికైనా వెనుకాడరు.”

– చంద్రశేఖరరెడ్డి

(గతంలో ప్రొద్దుటూరు డిఎస్పీగా పని చేసినారు)

    వార్తా విభాగం

    ఇవీ చదవండి

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *