గురువారం , 21 నవంబర్ 2024

కడప జిల్లాలో 20.75 లక్షల ఓటర్లు

జిల్లాలో 20.75 లక్షల ఓటర్లున్నారు.త్వరలో జిల్లా వ్యాప్తంగా పురపాలక ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. 30 శాతంగా  ఉన్న యువతరం ఓట్లు మన నేతల భవితవ్యాన్ని తేల్చనున్నాయి.

తొలుత కడప కార్పొరేషన్ , పులివెందుల, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, ఎర్రగుంట్ల, మైదుకూరు, రాయచోటి, బద్వేలు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి.

కడప పార్లమెంట్ పరిధిలో కడప కార్పొరేషన్‌తోపాటు పులివెందుల, ఎర్రగుంట్ల, జమ్మలమడుగు, మైదుకూరు, ప్రొద్దుటూరు , బద్వేలు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి..

ఇక అసెంబ్లీల వారీగా వస్తే బద్వేలు 2,05,470, కడప 2,55వేలు, పులివెందుల 2,16, 681, కమలాపురం 1,79,707, జమ్మలమడుగు 2,20,680, ప్రొద్దుటూరు 2,18,256, మైదుకూరు 1,88,652, రాజంపేట 2లక్షల 2వేల 632, కోడూరు 1,7113, రాయచోటి 2,1707ఓట్లు ఉన్నాయి.

చదవండి :  కడప శాసనసభ స్థానానికి నామినేషన్లు వేసిన అభ్యర్థులు

ఇదీ చదవండి!

నేర గణాంకాలు 1992

కడప జిల్లా నేర గణాంకాలు (Crime Statistics) – 2013

2013లో కడప జిల్లాలో IPC (Indian Penal Code) కింద నమోదైన నేరాల రేటు 222.4గా ఉంది. నేరాల రేటును …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: