ఎర్రగడ్డ లేదా ఎరగడ్డ లేదా యరగడ్డ అనే పదానికి అర్థాలు, వివరణలు

ఎర్రగడ్డ లేదా ఎరగడ్డ లేదా యరగడ్డ అనే పదానికి అర్థాలు, వివరణలు

కడప జిల్లాలో వాడుకలో ఉన్న ఎర్రగడ్డ లేదా ఎరగడ్డ లేదా యరగడ్డ అనే పదానికి అర్థాలు, వివరణలు. Synonyms or Meanings of the word ‘ఎరగడ్డ‘ in Telugu Language.

ఎర్రగడ్డ లేదా యరగడ్డ :

నామవాచకం (noun), ఏకవచనం (Singular)

  • ఉల్లిపాయ
  • ఉల్లిగడ్డ
  • నీరుల్లిపాయ
  • నీరుల్లి
  • ఒక కూరగాయ
  • ఉళ్ళిగడ్డె (కన్నడ)
  • వెంగాయం (తమిళం)
  • bulb onion (ఆంగ్లం)
  • Onion (ఆంగ్లం)

ఎర్రగడ్డలు లేదా ఎరగడ్డలు లేదా యరగడ్డలు (Plural)

వివరణ :

చదవండి :  ముత్తులూరుపాడు

కడప జిల్లాలో ఎర్రగడ్డ లేదా ఎరగడ్డ లేదా యరగడ్డ అనే పదాన్ని Onion  అనే ఆంగ్ల పదానికి సమానార్థకంగా వాడతారు. యరగడ్డ అనేది ఒక కూరగాయ (Vegetable). దీనిని ఆసియాలో కూరల తయారీలో ఎక్కువగా వాడతారు. ఎరగడ్డలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ‘ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు’ అని తెలుగులో ఒక సామెత కూడా ఉంది. ఏదైనా పక్షిని లేదా జంతువుని పట్టుకోవడానికి ఈ గడ్డను ఆహారంగా వేయటం వలన దీనికి ఎరగడ్డ అనే పేరు వచ్చినదని

చదవండి :  గడ్డపార అనే పదానికి అర్థాలు, వివరణలు

వాడుక :

  • ఎర్రగడ్డ కారెం
  • ఎర్రగడ్డ దోశ
  •  ఒక కేజీ ఎరగడ్డలు కొనుక్కురాపో

    వార్తా విభాగం

    ఇవీ చదవండి

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *