
సకల భూతదయ చాఁలఁగ గలుగుట – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ సకల భూతదయ చాఁలఁగ గలుగుట ప్రకటించి దేహ సంభవమైన ఫలము is-aber.net ॥చ1॥ తలకొన్నఫలవాంఛఁ దగులకుండఁగఁ జిత్త- మలవరించుట కర్మియైనఫలము పలుకర్మములలోన బ్రహ్మార్పణపుబుద్ధి గలుగుట హరికృపగలిగినఫలము ॥చ2॥ యెప్పుడుఁ దిరివేంకటేశు సేవకుఁడౌట తప్పక జీవుఁడు దానైనఫలము కప్పినసౌఖ్యదు: కర్మములు సమముగా నొప్పుట విజ్ఞానమొదవినఫలము |
రాగము: సామంతం రేకు: 0036-04 సంపుటము: 1-223 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, సామంతం