శ్రీశో యంసుస్థిరో యం – అన్నమయ్య సంకీర్తన

శ్రీశో యంసుస్థిరో యం – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
శ్రీశో యంసుస్థిరో యం
కౌశికమఖరక్షకోయం
॥చ1॥
నిగమనిధినిర్మలోయం
జగన్మోహనసతీపతి-
విగతభయోయం విజయసఖోయం
భృగుమునినా సంప్రీతోయం
॥చ2॥
సకలపతి శ్శాశ్వతోయం
శుకముఖమునిజనసులభోయం
ప్రకటబహళశోభనాధికోయం
వికచరుక్మిణీవీక్షణోయం
॥చ3॥
సరసోయం పరిసరప్రియోయం
తిరువేంకటాధిపోయం
చిరంతనోయం చిదాత్మకోయం
శరణాగతవత్సలోయం
రాగము: ముఖారి
రేకు: 0043-04
సంపుటము: 1-264

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, ముఖారి

చదవండి :  ఏల సమకొను సుకృత మెల్ల వారికి మహ -

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *