రెండు రోజుల్లో కడప, పులివెందుల ఉప ఎన్నికల షెడ్యూల్
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లోని కడప లోక్‌సభ, పులివెందుల అసెంబ్లీ స్థానాలకు మరో రెండు రోజుల్లో ఉప ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, అసోం, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను సీఈసీ ఈరోజు విడుదల చేసింది.