
మాదృశానాం భవామయ దేహినాం – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ మాదృశానాం భవామయ దేహినాం యీదృశం జ్ఞానమితి యేపి న వదంతి ॥చ1॥ వాచామ గోచరం వాంఛాసర్వత్ర నీచ కృత్యైరేవ నిబిడీకృతా కేచిదపి వా విష్ణుకీర్తనం ప్రీత్యా సూచయంతో వాశ్రోతుం న సంతి ॥చ2॥ కుటిల దుర్భోధనం కూహకం సర్వత్ర విట విడంబన మేవ వేద్మ్యధీతం పటు విమల మార్గ సంభావనం పరసుఖం ఘటయితుం కష్టకలికాలే న సంతి ॥చ3॥ దురిత మిదమేవ జంతూనాం సర్వత్ర విరస కృత్యైరేవ విశదీకృతం పరమాత్మానాం భవ్య వేంకటానామ- గిరివరం భజయితుం కేవా న సంతి |
రాగము: ముఖారి రేకు: 0063-04 సంపుటము: 1-325 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, ముఖారి