మందరధర మధుసూదన – అన్నమయ్య సంకీర్తన

మందరధర మధుసూదన – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
మందరధర మధుసూదన
నందగోపనందనా
॥చ1॥
నరసింహ గోవింద నవనీతానంద
హరిముకుంద నయనారవింద
కరివరద గరుడగమనరూప
గురుచాపా యదుకులదీపా
॥చ2॥
భవదూర భయహర పరిపూర్ణామృత
భవనపాలన సురపాలన
భువనభూషణ పరపురుష పురాతన
నవభోగా కరుణాయోగా
॥చ3॥
పంకజాసననుత భవ్యనిర్మలపాద-
పంకజ పరమ పరాత్పర
వేంకటశైలనివేశ శు-
భంకరా క్షేమంకరా
రాగము: కురంజి
రేకు: 0043-07
సంపుటము: 1-267

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, కురంజి

చదవండి :  అన్నమయ్య కథ (రెండో భాగం)

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *