
భావయామి గోపాలబాలం మన-
॥పల్లవి॥ భావయామి గోపాలబాలం మన- స్సేవితం తత్పదం చింతయేయం సదా is-aber.net voltaren végbélkúp go voltaren szemcsepp ॥చ1॥ కటిఘటిత మేఖలా ఖచిత మణిఘంటికా- పటల నినదేన విభ్రాజమానం కుటిల పదఘటిత సంకుల శింజితే నతం చటుల నటనా సముజ్జ్వల విలాసం ॥చ2॥ నిరత కర కలిత నవనీతం బ్రహ్మాది- సుర నికర భావనా శోభితపదం తిరు వేంకటాచల స్థిత మనుపమం హరిం పరమపురుషం గోపాలబాలం |
రాగము: ధన్నాశి రేకు: 0023-01 సంపుటము: 1-137 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, ధన్నాశి