నారాయణాయ నమో నమో నానాత్మనే నమోనమో – అన్నమయ్య సంకీర్తన

నారాయణాయ నమో నమో నానాత్మనే నమోనమో – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
నారాయణాయ నమో నమో నానాత్మనే నమోనమో
యీరచనలనే యెవ్వరు దలఁచిన యిహపర మంత్రములిందరికి
॥చ1॥
గోవిందాయ నమో నమో గోపాలాయ నమో నమో
భావజగురవే నమో నమో ప్రణవాత్మనే నమో నమో
దేవేశాయ నమో నమో దివ్యగుణాయ నమో యనుచు
యీవరుసలనే యెవ్వరు దలఁచిన యిహపరమంత్రము లిందరికి
॥చ2॥
దామోదరాయ నమో నమో ధరణీశాయ నమోనమో
శ్రీమహిళాపతయే నమో శిష్ట రక్షిణే నమో నమో
వామనాయ తే నమో నమో వనజాక్షాయ నమో నమో
యీమేరలనే యెవ్వరు దలఁచిన యిహపరమంత్రము లిందరికి
॥చ3॥
పరిపూర్ణాయ నమో నమో ప్రణవగ్రాయ నమోనమో
చిరంతన శ్రీ వేంకటనాయక శేషశాయినే నమోనమో
నరకధ్వంసే నమో నమో నరసింహాయ నమో నమో
యిరవుగ నీగతి నెవ్వరు దలఁచిన యిహపరమంత్రము లిందరికి
రాగము: రామక్రియ
రేకు: 0079-05
సంపుటము: 1-380

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, రామక్రియ

చదవండి :  తప్పదు తప్పదు దైవము కృపయిది - అన్నమయ్య సంకీర్తన

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: