ఘెరదురితములచే గుణవికారములచే – అన్నమయ్య సంకీర్తన

ఘెరదురితములచే గుణవికారములచే – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
ఘెరదురితములచే గుణవికారములచే
నీరీతిఁబడునాకు నేది దెరువు
॥చ1॥
హరి జగన్నాథు లోకరాధ్యు-
నెరఁగనేరనివాని కేది దెరువు
పరమపురుషుని జగద్భరితు నంతర్వ్యాప్తి-
నిరవుకొలుపనివాని కేది దెరువు
॥చ2॥
శ్రీ వేంకటేశుఁ దలఁచినవెనక సకలంబు ….
నేవగింపనివారి కేది దెరువు
దేవోత్తముని మహిమ దెలిసితెలియఁగలేని-
యీవివేకంబునకు నేది దెరువు
రాగము: ధన్నాశి
రేకు: 0069-06
సంపుటము: 1-363

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, ధన్నాశి

చదవండి :  దేవ దేవం భజే దివ్యప్రభావం - అన్నమయ్య సంకీర్తన

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: