అందమైన దాన … జానపద గీతం

యువతి వర్ణ చిత్రము (గూగుల్ నుండి స్వీకరించబడినది)

అందమైన దాన … జానపద గీతం

అందమైన దాన,, సందమామ లాంటి దాన
నీ అందమంతా సూసి నేను వాలిపోయాను

పొద్దుటూరు లోనా పట్టు సీరలంగడి నాది
సీరలన్నీ నీవు సింగారించుకోవే ।।అందమైన

ఆళ్ళగడ్డ లోన హారాలంగడి నాది
హారాలన్ని నీవు రుంగారించుకోవే ॥అందమైన

అనంతపురంలోన అద్దాల మాడి నాది
అద్దాల మాడిలోన ముద్దాడుకుందాము రావే ॥అందమైన

ముద్దనూరి లోన ముద్దాలంగడి నాది
ఒక ముద్దయునా తిని పోదువు రావే ॥అందమైన

చదవండి :  భరతుడా! నా చిన్ని తమ్ముడా (చెక్కభజన పాట)

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *