కె.వి.సత్యనారాయణ జిల్లా కలెక్టర్‌గా భాద్యతలు తీసుకున్నారు
కడప: ఇటీవల కడప జిల్లా కలెక్టర్‌గా నియమితులైన కె.వి.సత్యనారాయణ బదిలీపై వెళుతున్న కలెక్టర్ కె.వి. రమణ నుంచి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్ బంగ్లాలో జరిగిన కార్యక్రమంలో సత్యనారాయణ బాధ్యతలు తీసుకున్నారు.
ఇక్కడ పనిచేసిన కె.వి.రమణ గృహనిర్మాణశాఖ ఎండీగా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో సత్యనారాయణను ప్రభుత్వం కడప జిల్లా కలెక్టరుగా నియమించింది. సత్యనారాయణ స్వస్థలం కృష్ణా జిల్లాలోని గన్నవరం.
బాధ్యతలు తీసుకున్న అనంతరం వేద పండితులు కొత్త కలెక్టర్‌ను ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందచేశారు. పలువురు అధికారులు, విద్యార్థి సంఘాల నాయకులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్వేత, కలెక్టరేట్ సిబ్బంది, పలువురు అధికారులు పాల్గొన్నారు.
కడప: ఇటీవల కడప జిల్లా కలెక్టర్‌గా నియమితులైన కె.వి.సత్యనారాయణ బదిలీపై వెళుతున్న కలెక్టర్ కె.వి. రమణ నుంచి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్ బంగ్లాలో జరిగిన కార్యక్రమంలో సత్యనారాయణ బాధ్యతలు తీసుకున్నారు.
ఇక్కడ పనిచేసిన కె.వి.రమణ గృహనిర్మాణశాఖ ఎండీగా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో సత్యనారాయణను ప్రభుత్వం కడప జిల్లా కలెక్టరుగా నియమించింది. సత్యనారాయణ స్వస్థలం కృష్ణా జిల్లాలోని గన్నవరం.
బాధ్యతలు తీసుకున్న అనంతరం వేద పండితులు కొత్త కలెక్టర్‌ను ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందచేశారు. పలువురు అధికారులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్వేత, కలెక్టరేట్ సిబ్బంది, పలువురు అధికారులు పాల్గొన్నారు.