Search Results for: పి రామకృష్ణ

ప్రసిద్ధులు

కడప నుండి కలెక్టరేట్‌ వరకూ …. తప్పెట ప్రభాకర్‌రావు ఐఏఎస్‌

కలెక్టరేట్‌ ఎలా వుంటుంది? కలెక్టర్‌ కనుసన్నలలో  నడుస్తూ, ప్రభుత్వ శాసనాల అమలును పర్యవేక్షిస్తూ నిరంతరం జన సందోహంతో రద్దీగా ఉంటుంది. చాలా సంవత్సరాల క్రితం… ఇలా రద్దీగా ఉండే కలెక్టరేట్‌లోకి అడుగుపెట్టిన రాయలసీమ పిల్లోడు దానిని పర్యవేక్షించే అధికారులను దగ్గరగా గమనించాడు. తను కూడా వారిలా ప్రజా సమస్యలను తీర్చే అధికారి కావాలని కలలు కన్నాడు.ఆ తరువాత ఆ కుర్రాడే ఐఏఎస్‌ అధికారిగా ఎంపికై వివిధ హోదాలలో పని చేశాడు. *    *   * […]పూర్తి వివరాలు ...

అభిప్రాయం వార్తలు

” సీమ” భూమి పుత్రుడు “మాసీమ”కు జోహార్..!

రాయలసీమ ఉద్యమనేత, సీనియర్ పాత్రికేయుడు మాసీమ రాజగోపాల్ రెడ్డి గురువారం (19-05-2011) తెల్లవారుఝామున కడపలోని తమ స్వగృహంలో కన్ను మూశారు. రాయలసీమ జనబాహుల్యంలో “మాసీమ” గా ప్రసిద్ధుడైన రాజగోపాల్ రెడ్డి  వయస్సు 80 సంవత్సరాలు. వెనుకబడిన రాయల సీమ అభివృద్ధి పట్ల, ఈ ప్రాంత ప్రజ సమస్యల పట్ల ఎనలేని శ్రద్ధతో పోరు సాగించిన ఈ ధీరోదాత్తుని మరణం రాయల సీమ ప్రజానీకానికి పిడుగు పాటు లాంటిదే! ..పూర్తి వివరాలు ...

అభిప్రాయం

రాయలసీమకు ఏమిచ్చింది శ్రీబాగ్‌!

నీళ్లు రాలేదు, రాజధాని తరలిపోయింది   రాయలసీమ ప్రాంత ప్రయోజనాల పరిరక్షణ పేరుతో జనవరి 27, 1934న జస్టిస్‌ పార్టీ ప్రముఖులు సీహెచ్‌ నరసింహారెడ్డి, కె.సుబ్రహ్మణ్యం వంటి వారు ‘రాయలసీమ మహాసభ’ ఏర్పాటు చేశారు. ఆ సంవత్సరం జనవరి 28న ఈ సంఘం ప్రథమ సమావేశం మద్రాసులో జరిగింది. కడప జిల్లా నాయకుడు నెమిలి పట్టాభిరామారావు అధ్యక్షత వహించారు.   వ్యాస రచయిత ప్రత్యేక తెలంగాణ, ప్రత్యేకాంధ్ర, సమైక్యాంధ్ర ఉద్యమాల నేపథ్యంలో ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి […]పూర్తి వివరాలు ...

వార్తలు

16 నుంచి ఆరోగ్యశ్రీ వైద్యశిబిరాలు

కడప : జిల్లాలోని పలు మండలాల్లో ఈనెల 16 నుంచి ఆరోగ్యశ్రీ వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు సమన్వయకర్త మార్కారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.శిబిరాలకు వివిధ ఆసుపత్రులకు చెందిన ప్రత్యేక వైద్యులు హాజరై చికిత్సలు చేస్తారన్నారు.పూర్తి వివరాలు ...

ప్రత్యేక వార్తలు

తెదేపా నాయకులకు కడప జిల్లా ప్రజల ప్రశ్నలు

జిల్లాలో ప్రచారం చేస్తున్న తెదేపా నాయకులకు జిల్లా ప్రజానీకం తరపున కొన్ని ప్రశ్నలు. 1.పోతిరెడ్డిపాడు  నీళ్లన్నీ కడపకు తరలించుకుపోతున్నారంటూ తెదేపా నాయకులు ఆరోపణలు చేసిన విషయం వాస్తవం కాదా? 2.ఆ రోజు తెదేపా తరపున కడప పై అక్కసు వెళ్ళగక్కిన (ఉదా: రేవంత్ రెడ్డి, దేవినేని ఉమ, యనమల రామకృష్ణుడు, ఎర్రన్నాయుడు…) నేతలే ఇవాళ జిల్లాలో ప్రచారం చేయటం విడ్డూరం కాదా? 3.ఆ రోజు కడప జిల్లా అభివృద్ధిని దోపిడీతో పోల్చిన ఈ తెదేపా నాయకులు జిల్లాలో […]పూర్తి వివరాలు ...

చరిత్ర

గాంధీజీ కడప జిల్లా పర్యటన (1933-34)

1933-34 సంవత్సరాలలో గాంధీజీ కడప జిల్లాలో పర్యటించి సుమారు మూడు రోజుల పాటు జిల్లాలోనే బస చేసి వివిధ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఆ వివరాలు కడప.ఇన్ఫో సందర్శకుల కోసం ప్రత్యేకం…. గాంధీజీ , ఆయన పరివారం తిరుపతి నుండి రేణిగుంట మీదుగా రైలులో కడపకు వెళుతుండగా శెట్టిగుంట రైల్వే స్టేషన్లో జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు వెంకోబారావు గారు ఆయనను కలుసుకొన్నారు. ప్రతీ రైల్వేస్టేషనులో ప్రజలు గాంధీజీని సాదరముగా ఆహ్వానించారు. రాజంపేట రైల్వే స్టేషనులో ఆ పట్టణ […]పూర్తి వివరాలు ...

error: