Add to Calendar
When:
బుధవారం, సెప్టెంబర్ 2, 2015 all-day
Indian/Maldives Timezone
2015-09-02T00:00:00+05:00
2015-09-03T00:00:00+05:00
డా.యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి గారు 14/05/2004 నుండి 02/09/2009 వరకు (సుమారుగా 5 సంవత్సరాల నాలుగు నెలల పాటు) అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. విధి నిర్వహణలో ఉండగానే 02/09/2009 నాడు జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందినారు.