బ్రాహ్మణి ఉక్కు పరిశ్రమ – పుట్టుక నుండి చావు వరకు
7 మే 2007 : 2017 నాటికి 25 వేల కోట్ల పెట్టుబడితో 10 మిలియన్ టన్నుల సామర్ధ్యం కలిగిన ఉక్కు పరిశ్రమను కడప జిల్లాలోని జమ్మలమడుగులో ఏర్పాటు చేయనున్నట్లు బళ్లారిలో గాలి జనార్ధనరెడ్డి ప్రకటన. 21 మే 2007 : ఏటా రెండు మిలియన్ టన్నుల సామర్ధ్యంతో కడప జిల్లాలో బ్రాహ్మణి ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఓబులాపురం మైనింగ్ కంపెనీ ఒప్పందం. 6 జూన్ 2007 : బ్రాహ్మణికి భూకేటాయింపులను వ్యతిరేకిస్తూ … Continue reading బ్రాహ్మణి ఉక్కు పరిశ్రమ – పుట్టుక నుండి చావు వరకు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed