వై.ఎస్.ఆర్ జిల్లాలోని మండల కేంద్రమైన సిద్ధవటంలో ఉన్న శత్రుదుర్భేద్యమైన కోట ఆ నాటి స్మృతులను నేటికీ కళ్లకు కట్టినట్టు ఆవిష్కరిస్తుంది. రాష్ట్రానికే కాకుండా దక్షిణ భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధిగాంచిన ఈ కోట మన చారిత్రక సంపదల్లో ఒకటిగా విరాజిల్లుతోంది.పూర్వకాలంలో సిద్ధవటం పరిసర ప్రాంతాల్లో సిద్ధులు ఎక్కువగా నివసిం చేవారట. వారు నివాసం ఉండే వట వృక్షాలు (మఱ్ఱి చెట్లు) విస్తారంగా ఉండేవట. అందుకే ఈ ప్రాంతానికి సిద్ధవటం అని పేరు వచ్చిందని చరిత్రకారులు
Gandikota is a small village (Lat. 140 47? N. and Long. 780 16?S.) on the Right Bank of the river Pennar, in Jammalamadugu taluk of Kadapa district, Andhra Pradesh. Here lies the famous fort of Gandikota, which acquired its name obviously due to the gorge, formed between the Erramalai range of hills, also known as Gandikota hills and the river Pennar that flows at its foot, reducing its width to a mere 300 ft.