Kadapa (కడప) | YSR District

… www.kadapa.info (beta version) ….

Welcome to my website

Hi, welcome to www.kadapa.info - The Largest Viewed Website of Kadapa (YSR) district. Explore the site and enjoy your stay and remember to comeback with your friends.

Archive for March, 2010

MVR favours separate “Rayalaseema” state

Posted by editor On March - 31 - 2010

KADAPA: Former MLA and president of Rayalaseema Vimochana Samiti Dr. M.V. Ramana Reddy has favoured formation of Rayalaseema State.

In a memorandum submitted to Srikrishna Committee at Hyderabad, which was released here on Wednesday, Dr. Reddy suggested creation of Telangana,.. Read the rest of this entry »

Popularity: 38% [?]

Share This Post

ఆధునిక సాహితీ చరిత్రలో బహుముఖ పాండిత్యం సంపాదించి ప్రాచీన నవీన కవితాయుగాల వారిధిగా నిలిచారు పుట్టపర్తి నారాయణాచార్యులు. భక్తికవితా బంధువు.. అనువాద రచనా సాహిత్యంలో 14 భాషల్లో ప్రవేశ ప్రావీణ్యం ఆయన సొంతం. ఏడు భాషలలో ఆశు కవితామృతాన్ని తెలుగు గుమ్మంలో నిండుగా.. Read the rest of this entry »

Popularity: 37% [?]

Share This Post

న్యూఢిల్లీ: దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి స్మారకార్థం ప్రత్యేక పోస్టల్‌ స్టాంప్‌ను విడుదల చేయాలని తపాలా మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. వైఎస్‌ తొలి వర్ధంతి సందర్భంగా సెస్టెంబర్‌ 2వ తేదీన ఈ స్మారక తపాలా బిళ్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రోశయ్యకు కేంద్రం నుంచి అధికారికంగా సమాచారం అందింది. Read the rest of this entry »

Popularity: 39% [?]

Share This Post

కడప  : కడపలోని కృష్ణబాబు స్కౌ ట్స్‌ గైడ్స్‌ హాలులో గురువారం జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌(జాప్‌) జిల్లా శాఖ ఆధ్వర్యంలో యూనిసెఫ్‌ అవార్డు, ఉగాది విశిష్ట పురస్కార గ్రహీత శశిశ్రీ ని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఎ. సాయిప్రతాప్‌ఘనంగా సన్మానించారు.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర మంత్రి మాట్లాడుతూ శశిశ్రీ ప్రము ఖ కవిగా, రచయితగా, సీనియర్‌ జర్నలిస్టుగా తనదైన శైలిలో సమాజానికి సేవచేస్తూ బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు ప్రతిష్టలు సంపాదించారన్నారు. Read the rest of this entry »

Popularity: 40% [?]

Share This Post

KC Canal – A major source of Irrigation

Posted by News Desk On March - 20 - 2010

Kurnool-Cuddapah canal off-takes from Sunkesula anicut on Tungabhadra River, traverses through Kurnool and Kadapa (Cuddapah) districts and finally terminates at Cuddapah. This canal is connected to the natural streams Nippulavagu, Galeru and Kunderu through controlling structures on these streams viz. Lock-In-Sula, Santajutur anicut and Rajoli anicut respectively. Read the rest of this entry »

Popularity: 46% [?]

Share This Post

Mallemala literary award for Kolakaluri Enoch

Posted by editor On March - 19 - 2010

KADAPA:Eminent writer and former Vice-Chancellor of Sri Venkateswara University Kolakaluri Enoch will be presented the Mallemala Literary Award for best story-writing at Kadapa Zilla Parishad meeting hall on March 21 evening.A compilation of short stories “Virisina Mallelu” authored by Mallemala Venugopala Reddy will be.. Read the rest of this entry »

Popularity: 39% [?]

Share This Post

‘Molla’ – The Saint Poetess of kadapa district.

Posted by editor On March - 12 - 2010

One important fact we learn from the lives of these great souls is that they all demonstrate the right and the capacity of women to live a life of utmost renunciation and of divine realization. Molla was one such evolved soul. The earliest and perhaps the greatest of the Telugu poets, she gained renown during the glorious reign of King Krishna Deva Raya of the Vijayanagara Empire.

Read the rest of this entry »

Popularity: 60% [?]

Share This Post

తొలితెలుగు కవిగాన సంకీర్తనా పరుడు శ్రీమాన్‌ తాళ్ళపాక అన్నమాచార్యులు దేశ నలుమూలలకు ప్రసిద్ధి చెందారు. అంతటి ఘనకీర్తిని సాధించిన తొలితెలుగు వాగ్యేయకారుడు అన్నమాచార్యులు తాళ్ళపాకలో జన్మించారు. కలియుగ వైకుంఠనాధుడు శ్రీ వెంకటేశ్వర స్వామిపై భక్తి, పారవశ్య, శృంగార సంకీర్తనలు ఎన్నో ఆలపించి శ్రీమాన్‌ తాళ్ళపాక అన్నమాచార్యులు వైకుంఠనాధునికి అత్యంత ప్రీతిపాత్రునిగా చరిత్రలోకెక్కారు. Read the rest of this entry »

Popularity: 39% [?]

Share This Post

కడప : కడప బేసిన్‌లో ఎంతో విలువైన ఖనిజ సంపద నిక్షిప్తమై ఉందని జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా రిటైర్డ్‌ సీనియర్‌ డిప్యూటీ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎం. రామకృష్ణన్‌ తెలిపారు. ‘జియో డైనమిక్స్‌ అండ్‌ మినరల్‌ రీసోర్సెస్‌ ఆఫ్‌ ప్రొటోరోజోయిక్‌ బేసిన్స్‌ ఆఫ్‌ ఇండియా’ అనే అంశంపై గురువారం యోగి వేమన విశ్వవిద్యాలయంలో ప్రారంభమైన మూడు రోజుల జాతీయ సెమినార్‌లో ఆయన పాల్గొన్నారు.

Read the rest of this entry »

Popularity: 50% [?]

Share This Post