Kadapa (కడప) | YSR District

… www.kadapa.info (beta version) ….

Welcome to my website

Hi, welcome to www.kadapa.info - The Largest Viewed Website of Kadapa (YSR) district. Explore the site and enjoy your stay and remember to comeback with your friends.

Archive for January, 2010

Pages: 1 2 3 Next

Administrative Setup – Kadapa District

Posted by News Desk On January - 26 - 2010

Region of the state where the district is located:

Kadapa district is the extreme south eastern district of Andhra Pradesh and lies in the heart of the track of land that forms the southern deccan plateau, popularly referred to as the Rayalaseema. It lies between 13o 43’ and 15o 14’ of the northern latitude and 77o 55’ and 79o 29’ of the eastern longitude, the district spreads north wards beneath the western

slopes of the eastern ghats as a rough parallelogram dented deeply in its southern, western and northern boundaries. It is bounded on the north by Kurnool, on the east by Nellore, on the south by Chittoor and on the west by Anantapur districts.

Number of Revenue Divisions and Mandals:

Consequent on the introduction of mandal system of Administration during the year 1985, there was change in the territorial jurisdiction of the district. Hitherto there were 12 taluks with 3 revenue Read the rest of this entry »

Popularity: 58% [?]

Share This Post

ముఖ్య మంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన సంఘటన కడప జిల్లా ప్రజలకు చరిత్రలో అత్యంత దురదృష్టకరమైనది. ఆ మహా నేత మృతిపై అనేక అనుమానాలు ప్రజల్లో నెలకొనిఉన్నాయి. ఆయన ప్రమాదం వెనుక భయంకరమైన కుట్ర దాగి ఉండొచ్చునన్న అనుమానాలు ప్రజల మనస్సులను తొలుస్తూనే ఉన్నాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించిన నాలుగు నెలలా పద్దెనిమిది రోజులకు ఆర్‌.కె.త్యాగి నేతృత్వంలోని డీజీసీఏ కమిటీ ఇచ్చిన నివేదిక  పై పత్రికల్లో గత రెండు మూడు రోజులుగా అనేక విశ్లేషణాత్మక కథనాలు వెలువడుతున్నాయి.

Read the rest of this entry »

Popularity: 44% [?]

Share This Post

కడప: రిజర్వుబ్యాంక్ మాజీ గవర్నర్, కడప జిల్లాకు చెందిన యాగా వేణు గోపాల్ రెడ్డికి భారత ప్రభుత్వం సోమవారం దేశంలోనే రెండవ అత్యున్నత పౌర పురస్కారం  పద్మవిభూషణ్ ను ప్రకటించింది.  కడప జిల్లా రాజంపేట సమీపంలోని పుల్లంపేట మండలం కొమ్మనవారి పల్లెలో  1941 ఆగస్ట్ 17 వ తేదీన జన్మించిన వేణుగోపాల్ రెడ్డి మద్రాసు యూనివర్సిటి నుంచి ఎం.ఏ. ఎకనామిక్స్, ఉస్మానియా యూనివర్సిటి నుంచి పిహెచ్ డి పట్టాలను పొందారు.

డాక్టర్ వై.వి.రెడ్డి

డాక్టర్ వై.వి.రెడ్డి

1964 బ్యాచ్ ఐఏఎస్ అధికారిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. రిజర్వు బ్యాకు గవర్నర్ గా 6 సెప్టంబరు 2003 నుంచి 5 సెప్టంబరు 2008 వరకు పనిచేశారు. Read the rest of this entry »

Popularity: 68% [?]

Share This Post

పులివెందుల : పులివెందులలోని శ్రీరంగనాథస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 6వ తేదీ వరకు జరుగుతాయని ఆలయ  ఈఓ జి.వి.రాఘవరెడ్డి తెలిపారు. ఫిబ్రవరి 2న గరుడ వాహన సేవ, 3న కల్యాణోత్సవం, 4న బ్రహ్మరథోత్సవం ఉంటాయన్నారు. తొలిరోజు పూజా కార్యక్రమాలతో ఉత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. పగలు సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ వాహనాలపై స్వామి వారిని ఊరేగిస్తారన్నారు. 30వ తేదీన సింహావాహనం, 31న శేష వాహనంపై స్వామివారిని ఊరేగిస్తారు. Read the rest of this entry »

Popularity: 40% [?]

Share This Post
కడప, జనవరి 20: కడప లోని చిన్నచౌకు బైపాస్‌లో వుంటున్న పోట్లగిత్తను మరిపింపచేసే  ఓ పొట్టేలు సాహసాలు ఆశ్చర్యపరుస్తున్నాయి. అంతేకాదు సుమా ఆ యజమాని ఎక్కడికి వెళ్లినా అతని వెంటే వెళ్ళడంతో పాటు తెల్లారిందని గుర్తు చేస్తూ యజమానిని, కుటుంబ సభ్యులను నిద్దుర లేపుతూ తనవంతు సాయం చేస్తోంది. దీంతో ఆ కుటుంబం ఆ పొట్టేలుపై ఎంతో మక్కువ పెంచుకున్నారు.  Read the rest of this entry »

Popularity: 46% [?]

Share This Post

కడప, జనవరి19: ప్రజాకవి వేమనకు సంబంధించిన సకల సమాచారాన్నీ, సాహిత్యాన్నీ సేకరించి కడపలోని వేమన విశ్వవిద్యాలయంలో సంగ్రహాలయాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ప్రముఖ కథా రచయిత, భాషావేత్త, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత అచార్య కేతు విశ్వనాథరెడ్డి పేర్కొన్నారు. స్థానిక ఎర్రముక్కపల్లిలోని సి.పి.బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రంలో మంగళవారం సాయంత్రం జరిగిన ప్రజాకవి యోగివేమన జయంత్యుత్సవ సభకు ముఖ్య అతిధిగా హాజరైన ఆయన ప్రసంగిస్తూ జనరంజకమైన వేమన పద్యాలకు ప్రామాణిక ప్రతులను కూడా ప్రచురించాల్సిన అవసరం ఉందన్నారు. Read the rest of this entry »

Popularity: 40% [?]

Share This Post

FAUNA AND FLORA IN KADAPA DISTRICT

Posted by News Desk On January - 18 - 2010

Kadapa district is blessed with a series of beautiful valleys through which holy rivers like Pinakini (Pennar), Papaghni, Chitravathi, Mandavya, Cheyyeru cut across the district giving the land sanctity of their own.

The river Penna is the most important river flowing right through the District whose legend is incorporated in a sasanam (inscription) at Gandikota.

The Seshachalam range of hills – passes through this district and is crowned ultimately with the holy shrine of Tirumala in Read the rest of this entry »

Popularity: 22% [?]

Share This Post

దేవునికడప శ్రీలక్షీవెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండవరోజైన శనివారం ధ్వజారోహణ కార్యక్రమం ఘనంగా జరిగింది. తిరుమల నుంచి వచ్చిన వేదపండితులు, శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభంపై గరుడ పతాకాన్ని ఎగురవేశారు. Read the rest of this entry »

Popularity: 38% [?]

Share This Post

బమ్మెరపోతన మనుమలు కేసన, మల్లనలు.  వీరు పోతనకు ముమ్మనుమలనియు తెలుస్తున్నది.  వీరు జంటకవులు.  విష్ణు భజనానందం, దాక్షాయణీ పరిణయం అను రెండు కావ్యాలు రచించారు.  దాక్షాయణీ పరిణయంలోని ‘సుకవి స్తుతి’లో తమ తాత పోతరాజును, ఇతర కవులను ప్రశంసించారు.  ఆ గ్రంథం అముద్రితం.  వావిళ్ల వారి శ్రీమదాంధ్ర భాగవత ముద్రణలోని శేషాద్రి రమణ కవుల ‘భాగవత ప్రశంస’ నుండి ఆ ప్రశంసా పద్యాన్ని ఎత్తి చూపుతున్నాను.  ఆ పద్యమిది.

చ||   నెఱిగుఱిగల్గు నన్నయమనీషిని దిక్కన శంభుదాసునిన్‌

బరువడి మత్పితామహుని బమ్మెరపోతన భాస్కరాహ్వయున్‌

వరకవి సార్వభౌముని నవారితభక్తి నుతింతు నెప్పుడున్‌

గురుకరుణాఢ్యు లంధ్రకవి కుంజరులం దగ భూతి శోభిలన్‌.

వారీ పద్యంలో నన్నయను తిక్కనను శంభుదాసుని పోతనను భాస్కరుని స్తుతించినట్లు మాత్రమే ఊహించే అవకాశముంది.  తరువాతి ‘వరకవి సార్వభౌముని’ భాస్కరునికి Read the rest of this entry »

Popularity: 52% [?]

Share This Post