Kadapa (కడప) | YSR District

… www.kadapa.info (beta version) ….

Welcome to my website

Hi, welcome to www.kadapa.info - The Largest Viewed Website of Kadapa (YSR) district. Explore the site and enjoy your stay and remember to comeback with your friends.

Archive for the ‘News’ Category

Pages: 1 2 3 4 5 6 7 8 9 Next

పులివెందుల పులిబిడ్డ,

కడప ముద్దు బిడ్డ,

ఆంధ్రుల ఆరాధ్య దైవం

డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా

ఆయనకు ww.kadapa.info అశృ నివాళి!  

Popularity: 1% [?]

Share This Post

YSR memorial at Idupulapaya

Posted by News Desk On August - 20 - 2010

The Cabinet on Thursday approved the allotment of 16.55 hectares of reserve forest area at Rajiv Knowledge Valley in Idupulapaya of Kadapa district for Dr.Y.S.R.Memorial.

The memorial park would have statue of YSR, a ‘obelisk’ – a tall four-sided shaft of stone, museum cum art gallery, lotus pond, herbal garden, landscaping and amenities like car park, canteens. Tourism Minister J. Geetha Reddy said the work would commence in November and be completed by September, 2011.

Idupulapaya Estate

Popularity: 2% [?]

Share This Post

కడప: వైఎసార్ జిల్లా  జిల్లా ముద్దనూరు మండలం చింతకుంట సమీపంలోని గుహ ల్లో ఆదిమానవుడు చిత్రలేఖనం వెలుగులోకి వచ్చింది.  ఎంపీడీవో మొగలిచండు సురేష్ ఆధ్వర్యంలో భారత జాతీయ కళ సంస్కృతి వారసత్వ పరిరక్షణ సంస్థ (ఇంటాక్), భారతీయ పురాతత్వ శాఖ సంయుక్తంగా నిర్వహించిన గాలింపులో ఈ అద్భుత రేఖా చిత్రాలు వెలుగుచూశాయి. Read the rest of this entry »

Popularity: 2% [?]

Share This Post

కడప:  జూలై 25,26 వ తేదీల్లో జరిగిన శ్రీకృష్ణదేవరాయ  పంచ శతాబ్ది ఉత్సవాల్లో లాగే ఇప్పుడు శత రూప కళా ప్రదర్శన ల్లో సైతం జిల్లా లోని నిజమైన కళాకారులకు యధేచ్చగా అన్యాయం జరుగుతోంది. రాయల ఉత్సవాల్లో సాంస్కృతిక దళారీల సలహాలతో బినామీలకూ, ఇతర ప్రాంత కళాకారూలకూ అవకాశం కల్పించారు. కళాకారుల ఎంపిక జిల్లా కళాకారులకు తెలియకుండానే పై పై మెరుగుల బరాటా కంపెనీలకే కట్టబెట్టారు.  ఇప్పుడు కూడా శత రూప ప్రదర్శనల్లో సైతం జిల్లా కళాకారులకు అన్యాయం జరుగుతోందని గగ్గోలు వినిపిస్తోంది.  శతరూప కళలలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ సీమేతరులకు అవకాశమివ్వడం పలు విమర్శలకు తావిస్తోంది. తద్వా రా ఆ శాఖ ప్రదర్శనల కంటే ప్ర యా ణ ఖర్చులకే ఎక్కువ డబ్బు చెల్లించవ లసి వస్తోంది. అరగంట పరమ నాసి రకం కార్యక్రమాలక్కుడా 20వేలకు పైగా చెల్లించవలసి వస్తోంది. విజయ నగరం నుంచి వచ్చిన బృందానికి 8వేలు పారితోషికం చెల్లిస్తే 14వేలు ప్రయాణ ఖర్చులు చెల్లించారు.

కరీం నగర్ బృందానికి ప్రదర్శనకు 6వేలు ప్రయాణ ఖర్చులకు 10వేలు, మెదక్ జిల్లా సిద్దిపేట్ కళా బృందం ప్రదర్శ నకు 6వేలు, ప్రయాణ ఖర్చులకు 10వేలు చెల్లించారు. సీమ ప్రాంత కళాకారులను ప్రోత్సహిస్తున్నామని ప్రకటనలిచ్చి సీమేతరులకే కార్యక్ర మాలిస్తూ అంతంత డబ్బు చెల్లించ డం తమను అవమానించి నట్లేనని ఈ ప్రాంత కళాకారులు ఆవేదన వ్య క్తం చేస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా అంతరించి పోయే దశలో ఉన్న జానపద కళారూపాలను పరిరక్షించుకొనేందుకై ప్రభుత్వం సాం స్కృతిక శాఖ ఆధ్వర్యంలో శతరూప కార్యక్రమాన్ని రూపుదిద్దింది. జానప ద కళాకారులకు ప్రదర్శనావకాశాలు కల్పించడం, ప్రోత్సాహకరంగా అం తో ఇంతో సొమ్ము చెల్లించడం ఇందు లోని ముఖ్య ఉద్దేశం. మొదట కేవలం హైదరాబాద్ నగరంలోనే నిర్వహించి నా కళాకారుల, అభ్యర్థనల మేరకు తెలంగాణ, ఆంధ్ర రాయలసీమ ప్రాం తాల్లో నిర్వహించాలని నిర్ణయించా రు.

ఆంధ్ర ప్రాంతానికి గాను విజయ వాడ, తెలంగాణకు వరంగల్, సీమ ప్రాంతానికి కడప నగరాన్ని ప్రదర్శ నకు కేంద్రంగా నిర్ణయించారు. ఆం ధ్ర, తెలంగాణాలలో ఒక్కో చోట 33 రోజుల చొప్పున కార్యక్రమాలు నిర్వ హించి జూలై 31 నుంచి కడప నేక్‌నా మ్‌ఖాన్ కళాక్షేత్రంలో ప్రదర్శనలను ప్రారంభించారు. సెప్టెంబరు ఒకటి వరకు ప్రదర్శనలు నిర్వహిస్తారు. మొదటగా 15 రోజుల ప్రదర్శనా వివరాలను ప్రకటించారు.

సీమ ప్రాంత కళాకారులను ప్రోత్స హించడం కోసమే కడపను కేంద్రంగా ఎన్నుకున్నట్లు సాంస్కృతిక శాఖ అధికారులు ప్రకటించినా నిజానికి 15 రోజులకు గాను సగానికి పైగా ప్రదర్శనలు సీమేతరులకే దక్కాయి. కడపలో ప్రారంభ తేదీని ప్రకటించా రు కాని ఆ కార్యక్రమాలకు ఎప్పుడు ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెల్పక పోవడంతో సీమ కళాకారులు ఆల స్యంగా స్పందించారు. కార్యక్రమం లో అవకాశాల కోసం సీమ కళాకారు లు సమర్పించుకొన్న దాదాపు 500 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండి పోయాయి.

సీమ స్థాయిలో జరుగు తున్న ఈ కార్యక్రమాలకు అనంత పురం నుంచి పది దాకా ప్రదర్శనలు వచ్చినా చిత్తూ రు నుంచి కేవలం ఒకే ఒక్క బృందం రావడం, కర్నూలు జిల్లా నుంచి ఒక్క బృందం కూడా రాక పోవడాన్ని గమ నిస్తే శతరూప గురించి ఏ మాత్రం ప్రచారం నిర్వ హించారో అర్థమవు తోంది. కడపలో 10 నుంచి 15వ తేదీ వరకు కేవలం ఆంధ్ర, తెలంగాణ ప్రాంత కళాకారుల ప్రదర్శనలే తప్ప సీమ కళాకారుల ప్రదర్శన ఒక్కటి కూడా లేక పోవడం శోచనీయమని స్థానిక కళాకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Popularity: 1% [?]

Share This Post

‘ఓదార్పు’ యాత్రకు ఆదరణ పెరిగిన కొద్దీ, విమర్శలూ పెరిగిన సంగతి మనమంతా గమనించాం. సస్పెన్షన్‌ బెదిరింపులు, వృద్ధనేతల వ్యర్థ ప్రేలాపనలు, హూంకరింపుల నడుమ ఓదార్పు యాత్ర దిగ్విజయంగా పూర్తయింది. ఇది ఆనందదాయకం. అయితే ఈ యాత్ర ముగింపు ఎన్నో ప్రశ్నలను జనం ముందుకు తెచ్చింది. కొందరు కాంగ్రెస్‌వాదులు నెహ్రూ , ఇందిర కుటుంబం చేసిన త్యాగం గురించి పదేపదే చెబుతున్నారు. ఇందులో ఎవరికీ భిన్నాభిప్రాయం లేనేలేదు.

కానీ డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి పునర్జన్మ ఇచ్చారు. అనేక కొత్త పథకాలు ప్రవేశపెట్టి దేశంలోనే తిరుగులేని ప్రజానేతగా గుర్తింపు పొందారు. ఆఖరికి రచ్చబండ కార్యక్రమానికి వెళుతూనే హెలికాప్టర్‌ కూలి దుర్మరణం పాలైనారు. ఇది వైఎస్‌ కుటుంబం చేసిన త్యాగం కాదా? Read the rest of this entry »

Popularity: 7% [?]

Share This Post

శ్రీ కృష్ణదేవరాయల పంచశత పట్టాభిషేకోత్సవాలు  కళాకారులకూ, రచయితలకూ నిరుత్సాహాన్నీ, జిల్లాలోని ప్రజల్లో అసంతృప్తినీ మిగిల్చాయి. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో, కనీసం మండల స్థాయిల్లో ఉత్సవాల ఊసే కనిపించక పోవడం ఉత్సవ నిర్వహణలో వైఫల్యాన్ని ప్రస్ఫుటం చేసింది. Read the rest of this entry »

Popularity: 12% [?]

Share This Post

కడప జిల్లా తో పాటు రాయలసీమ జిల్లాలో తవ్వకాలు జరిపి బంగారాన్ని వెలికితీయటానికి అనుమతులు ఇవ్వాలంటూ స్వదేశీ, విదేశీ కంపెనీలు వరుస కట్టాయి. కడప జిల్లాలోని వెలిగల్లు ఖనిజమేఖల పరిధిలో   బంగారం  నిక్షేపాలు ఉన్నట్లు తేలింది. . Read the rest of this entry »

Popularity: 17% [?]

Share This Post

అరుదైన కలివికోడి ఆచూకీ కోసం అటవీ అధికారులు నడుం బిగించారు.ఇందుకోసం ప్రణాళిక రూపొందించారు… శాస్త్రవేత్తలతో సమావేశమై రూ. 6 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు… కలివికోడి ఆధారాల కోసం ఇప్పటికే లంకమల అటవీ ప్రాంతంలో 100 కెమెరాలు అమర్చారు… ఆచూకీ లభించగలదనే ఆశాభావంతో అధికారులు ఉన్నారు. Read the rest of this entry »

Popularity: 17% [?]

Share This Post

ప్రపంచంలో వందల ఏళ్ల కిందట ఆనవాళ్లే లేకుండా అంతరించిపోయిందని భావించిన పక్షి ఆకస్మికంగా మళ్లీ కనిపిస్తే.. ఆ అనుభూతే వర్ణణాతీతం. ఆ అరుదైన పక్షి మన రాష్ట్రంలోని కడప జిల్లా అడవుల్లోని కలివిపొదల్లో కనిపించింది. అందుకే దీన్ని ఇక్కడి వారంతా కలివికోడిగా పిలుస్తుంటారు. ఇంతకీ దీని అసలు పేరుకు మళ్లీ ఓ కథ ఉంది. Read the rest of this entry »

Popularity: 18% [?]

Share This Post