WELCOME
NEWS
PROFILE
FACTSHEET
INFORMATION
TOURISM SPOTS
MLAS
MPS
PERSONALITIES
COLLEGES
CITIES
CINEMA TODAY
TRAINS
BUS TIMINGS
EMERGENCY
DISCUSSION
PANCHAYATS
DOWNLOADS
WEBMAIL
LINKS
SEARCH
FIND YOUR VOTE
LAND RECORDS
CONTACT US

WISH YOU A HAPPY TELUGU NEW YEAR

Latest updates:

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
    • కడప జిల్లాలో పుట్టడం నా అదృష్టం

      YS RAJASEKHAR REDDYకడప జిల్లాలో పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను. కడప పేరెత్తితే నాకు తెలియని ఆనందం కలుగుతుంది. కన్నతల్లి, కన్న ఊరు ఇష్టంలేని వారెవరు? తొలి తెలుగు కవయిత్రి తాళ్లపాక తిమ్మక్క మొదలు, నాచన సోమన్న, వల్లభరాయలు, అల్లసాని పెద్దన, రామరాజ భూషణుడు, అయ్యలరాజు రామభద్రుడు, వేమన లాంటి మహామహులు జన్మించిన గడ్డపై పుట్టానంటే నా అణువణువూ తన్మయత్వంతో పులకిస్తుంది. ఐదు దశాబ్దాల్లో సాధించినంత పురోగతిని గత మూడున్నరేళ్లలోనే జిల్లాలో సాధించడంతో మాతృభూమి రుణాన్ని కొంతైనా తీర్చుకోగలిగాననే సంతృప్తి కలుగుతోంది. దేశంలోనే కడప జిల్లాకు ప్రత్యేకగుర్తింపు తీసుకురావడానికి కృషిచేస్తాను.

      -డా..వైఎస్ రాజశేఖరరెడ్డి, ముఖ్యమంత్రి

        BRAHMOTSVAMS AT VONTIMITTA KODANDA RAMA TEMPLE

      The Brahmotsavams of Sri Vontimitta Kodanda rama temple are scheduled to begin from 13 th april 2008 to 23 rd April  2008. The Sitha,Rama kalyanotsavam will take place with grand fete on Saturday ,the 19 th april 2008. The government of Andhrapradesh will present “mutyala talambralu “ to the Sitha,Ramakalyanotsavam ,every year on the eve of  Sree Rama Navami .

      Read more about Vontimitta...

      PuttaParthi Narayanacharyulu

      మహాకవి సరస్వతీపుత్ర పద్మశ్రీ డా .పుట్టపర్తి నారాయణాచార్యుల కాంస్య విగ్రహాన్ని ప్రొద్దుటూరులోని శివాలయం సెంటర్ లో రాష్ట్రగవర్నర్ శ్రీ నారాయణ్ దత్ తివారి శుక్రవారం (12.21.2007) ఆవిష్కరించారు. కడప జిల్లా ద్విశతాబ్ది ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో గవర్నర్ ప్రసంగిస్తూ పుట్టపర్తి సాహితీసేవను కొనియాడారు.

       





      Kadapa News


       

      |WELCOME| |NEWS| |PROFILE| |FACTSHEET| |INFORMATION| |TOURISM SPOTS| |MLAS| |MPS| |PERSONALITIES| |COLLEGES| |CITIES| |CINEMA TODAY| |TRAINS| |BUS TIMINGS| |EMERGENCY| |DISCUSSION| |PANCHAYATS| |DOWNLOADS| |WEBMAIL| |LINKS| |SEARCH| |FIND YOUR VOTE| |LAND RECORDS| |CONTACT US|